Jump to content

మగథానే శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

మగథానే శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా, ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[3] ప్రవీణ్ దారేకర్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన
2014[4] ప్రకాష్ సర్వే శివసేన
2019[5]

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: మగథానే
పార్టీ అభ్యర్థి ఓట్లు %
శివసేన ప్రకాష్ సర్వే 90,206 59.59
మహారాష్ట్ర నవనిర్మాణ సేన నయన్ ప్రదీప్ కదమ్ 41,060 27.13
ఎన్.సి.పి మణిశంకర్ సింగ్ చౌహాన్ 7,339 4.85
నోటా పైవేవీ కాదు 4,849 3.2
స్వతంత్ర సదానంద్ ప్రభాకర్ మానె 3,354 2.22
మెజారిటీ 49,146 33.51
2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: మగథానే
పార్టీ అభ్యర్థి ఓట్లు %
శివసేన ప్రకాష్ సర్వే 65016 40.09
బీజేపీ హేమేంద్ర రాతిలాల్ మెహతా 44631 27.52
మహారాష్ట్ర నవనిర్మాణ సేన దారేకర్ ప్రవీణ్ యశ్వంత్ 32057 19.76
కాంగ్రెస్ సావంత్ సచిన్ మాధవరావు 12202 7.52
ఎన్.సి.పి సచిన్ షిండే 2697 1.66
నోటా పైవేవీ కాదు 1862 1.15
మెజారిటీ 49,146 33.51
2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: మగథానే
పార్టీ అభ్యర్థి ఓట్లు %
మహారాష్ట్ర నవనిర్మాణ సేన ప్రవీణ్ దారేకర్ 58,310 40
ఎన్.సి.పి ప్రకాష్ సర్వే 45,325 31.09
శివసేన అశోక్ నార్ 35,883 24.61
బీఎస్పీ దివాకర్ గొండానే 1,755 1.2
స్వతంత్ర రాజేష్ సింగ్ 1,562 1.07
మెజారిటీ 12,985 8.81

మూలాలు

[మార్చు]
  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.