పూణే కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూణె జిల్లా, పూణే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
సంవత్సరం
|
సభ్యుడు
|
పార్టీ
|
1962
|
కృష్ణారావు గిర్మె
|
|
కాంగ్రెస్
|
1967
|
1972
|
శివాజీరావు ధేరే
|
1978
|
విఠల్ తూపే
|
|
జనతా పార్టీ
|
1980
|
1985
|
1990
|
చంద్రకాంత్ శివార్కర్
|
|
కాంగ్రెస్
|
1995
|
సూర్యకాంత్ లోంకర్
|
|
శివసేన
|
1999
|
చంద్రకాంత్ శివార్కర్
|
|
కాంగ్రెస్
|
2004
|
2009[3]
|
రమేష్ బాగ్వే
|
2014[4]
|
దిలీప్ కాంబ్లే
|
|
బీజేపీ
|
2019[5]
|
సునీల్ కాంబ్లే
|
2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: పూణే కంటోన్మెంట్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
|
బీజేపీ
|
కాంబ్లే సునీల్ జ్ఞానదేవ్
|
52,160
|
41.21
|
|
కాంగ్రెస్
|
బాగ్వే రమేష్ ఆనందరావు
|
47,148
|
37.25
|
|
వాంఛిత్ బహుజన్ ఆఘాది
|
లక్ష్మణ్ ఆర్డే
|
10,026
|
7.92
|
|
ఎంఐఎం
|
హీనా షఫీక్ మోమిన్
|
6,142
|
4.85
|
|
నోటా
|
పైవేవీ లేవు
|
2,388
|
1.89
|
మెజారిటీ
|
5,012
|
4.03
|
పోలింగ్ శాతం
|
1,26,611
|
43.44
|
2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: పూణే కంటోన్మెంట్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
|
బీజేపీ
|
దిలీప్ కాంబ్లే
|
54,692
|
39.65
|
|
కాంగ్రెస్
|
బాగ్వే రమేష్ ఆనందరావు
|
39,737
|
28.81
|
|
శివసేన
|
వాడేకర్ పరశురాం బాలక్రుష్ణ
|
16,508
|
11.97
|
|
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన
|
అజయ్ మగన్‌లాల్ తయాడే
|
14,642
|
10.62
|
|
ఎన్సీపీ
|
భగవాన్ శివరామ్ వైరాట్
|
5,295
|
3.84
|
|
బీఎస్పీ
|
అహిరే మిలింద్ దత్తా
|
2,994
|
2.17
|
|
నోటా
|
పైవేవీ లేవు
|
1,818
|
1.32
|
మెజారిటీ
|
5,012
|
4.03
|
పోలింగ్ శాతం
|
1,37,932
|
47.22
|
|
---|
ప్రస్తుత నియోజక వర్గాలు | |
---|
మాజీ నియోజక వర్గాలు | |
---|