జోగేశ్వరి తూర్పు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జోగేశ్వరి తూర్పు శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా, ముంబయి నార్త్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[3] రవీంద్ర వైకర్ శివసేన
2014[4]
2019[5]

ఎన్నికల ఫలితాలు[మార్చు]

2019[మార్చు]

2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: జోగేశ్వరి తూర్పు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన రవీంద్ర వైకర్ 90,654 60.86
కాంగ్రెస్ సునీల్ బిసన్ కుమ్రే 31,867 21.39
నోటా పైవేవీ కాదు 12,031 8.08
VBA దిల్బాగ్ సింగ్ 5,075 3.41
ఆప్ విఠల్ గోవింద్ లాడ్ 3,857 2.49
మెజారిటీ 58,787 42.91

2014[మార్చు]

2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: జోగేశ్వరి తూర్పు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన రవీంద్ర వైకర్ 72,767 45.13 1.21
బీజేపీ ఉజ్వల మోదక్ 43,805 27.17 N/A
కాంగ్రెస్ రాజేష్ శర్మ 26,617 16.51 -18.01
మహారాష్ట్ర నవనిర్మాణ సేన భాలచంద్ర అంబురే 11,874 7.36 -11.03
ఎన్.సి.పి దినకర్ తావ్డే 2,363 1.47 N/A
నోటా పైవేవీ కాదు 2,038 1.26 N/A
మెజారిటీ 28,962 17.96 8.56

2009[మార్చు]

2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: జోగేశ్వరి ఈస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన రవీంద్ర వైకర్ 64,318 43.92
కాంగ్రెస్ అశోక్ జగ్తాప్ 50,543 34.52
మహారాష్ట్ర నవనిర్మాణ సేన సంజయ్ చిత్రే 26,934 18.39
బీఎస్పీ అశోక్ సాలుంకే 1,018 0.7
స్వతంత్ర సయ్యద్ అమానుల్లా బషీర్ అహ్మద్ 1,012 0.69
BBM ఉద్ధవ్ తల్వేర్ 910 0.62
మెజారిటీ 13,775 9.4

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.