అస్లాం షేక్
అస్లాం షేక్ | |
|---|---|
| మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు | |
| Assumed office 2009 | |
| అంతకు ముందు వారు | నియోజకవర్గం ఏర్పాటు చేయబడింది |
| నియోజకవర్గం | మలాడ్ వెస్ట్ |
| కేబినెట్ మంత్రి మహారాష్ట్ర ప్రభుత్వం | |
| In office 30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022 | |
| గవర్నర్ | భగత్ సింగ్ కోష్యారి |
| ముఖ్యమంత్రి | ఉద్ధవ్ ఠాక్రే |
| శాఖలు | |
| ఉప ముఖ్యమంత్రి | అజిత్ పవార్ |
| అంతకు ముందు వారు | రామ్ శిందే (వస్త్ర శాఖ) అనిల్ బోండే (మత్స్య శాఖ) దేవేంద్ర ఫడ్నవీస్ (పోర్ట్ అభివృద్ధి శాఖ) |
| ముంబై నగర జిల్లా గార్డియన్ మంత్రి మహారాష్ట్ర ప్రభుత్వం | |
| In office 9 జనవరి 2020 – 29 జూన్ 2022 | |
| నియోజకవర్గం | మలాడ్ వెస్ట్ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1972 నవంబరు 5 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
| జాతీయత | భారతీయుడు |
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| జీవిత భాగస్వామి | రిజ్వానా |
| కళాశాల | సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్ (1986) |
| వృత్తి | రాజకీయ నాయకుడు |
| నైపుణ్యం | వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త |
| వెబ్‌సైట్ | [dead link] |
అస్లాం షేక్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర శాసనసభ సభ్యునిగా, మలాడ్ వెస్ట్ నియోజకవర్గాన్ని ప్రతినిధ్యం వహిస్తున్నారు.[1][2]
మహారాష్ట్రకు చెందిన ఆయన మలాడ్ వెస్ట్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 28 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో టెక్స్టైల్ & మత్యు, నౌకాయాన శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[3] అతను గతంలో మహా వికాస్ ఆఘాడీ మంత్రివర్గంలో వస్త్ర, మత్స్యశాఖ, పోర్టు అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు.[4][5][6]
కరోనా మహమ్మారి సమయంలో సేవలు
[మార్చు]కరోనా మహమ్మారి సమయంలో ముంబై నగరానికి గార్డియన్ మంత్రిగా అస్లాం షేక్ విశేష సేవలు అందించారు. నగరంలో ఆరోగ్య వసతుల నిర్వహణ, పడకల సమీకరణ, సంక్షోభ పరిస్థితుల నియంత్రణలో ఆయన తీసుకున్న చర్యలు విస్తృతంగా ప్రశంసించబడ్డాయి. మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు పలు పరిపాలనా చర్యలు అమలు చేశారు.
మూలాలు
[మార్చు]- ↑ "Malad West (Maharashtra) Assembly Constituency Elections". elections.in. Retrieved 15 April 2016.
- ↑ "Aslam Shaikh of INC WINS the Malad West constituency in Maharashtra Assembly Election 2014". newsreporter.in. Archived from the original on 23 ఏప్రిల్ 2016. Retrieved 15 April 2016.
- ↑ Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022.
{{cite news}}:|archive-date=requires|archive-url=(help) - ↑ Chitnis, Purva. "Some Celebs Occupied Beds Despite Mild Symptoms: Maharashtra Minister". NDTV.com. NDTV. Retrieved 25 April 2021.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Malad West". 23 November 2024. Archived from the original on 27 December 2024. Retrieved 27 December 2024.
- ↑ "Malad West Constituency Election Results 2024". The Times of India (in ఇంగ్లీష్). 23 November 2024. Archived from the original on 27 December 2024. Retrieved 27 December 2024.