సుధీర్ ముంగంటివార్
Appearance
సుధీర్ ముంగంటివార్ | |||
| |||
అటవీ, సాంస్కృతిక కార్యకలాపాలు, మత్స్యశాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 14 ఆగష్టు 2022 | |||
ఆర్ధిక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 31 అక్టోబర్ 2014 – 12 నవంబర్ 2019 | |||
ముందు | అజిత్ పవార్ | ||
---|---|---|---|
తరువాత | అజిత్ పవార్ | ||
అటవీ శాఖ
| |||
పదవీ కాలం 31 అక్టోబర్ 2014 – 12 నవంబర్ 2019 | |||
ముందు | పతంగరావు కదమ్ | ||
తరువాత | సంజయ్ రాథోడ్ | ||
భారతీయ జనతా పార్టీ, మహారాష్ట్ర అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 3 ఏప్రిల్ 2010 – 11 ఏప్రిల్ 2013 | |||
ముందు | నితిన్ గడ్కరీ | ||
తరువాత | [ దేవేంద్ర ఫడ్నవిస్ | ||
మంత్రి
| |||
పదవీ కాలం 1995 – 1999 | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 | |||
ముందు | constituency created | ||
నియోజకవర్గం | బల్లార్ పూర్ | ||
పదవీ కాలం 1995 – 2009 | |||
ముందు | శ్యామ్ వానఖేడే | ||
తరువాత | నానాజీ శంకులే | ||
నియోజకవర్గం | చంద్రాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చంద్రాపూర్, మహారాష్ట్ర, భారతదేశం | 1962 జూలై 30||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సప్నా ముంగంటివార్ | ||
సంతానం | 1 | ||
పూర్వ విద్యార్థి | ఎం.ఫిల్. |
సుధీర్ ముంగంటివార్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బల్లర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో అటవీ, సాంస్కృతిక కార్యకలాపాలు, మత్స్యశాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.