స్నేహ పండిట్
స్వరూపం
స్నేహ పండిట్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | హితేంద్ర ఠాకూర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | వసాయ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | వివేక్ భావు పండిట్[1] | ||
జీవిత భాగస్వామి | నవీన్ దూబే | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
స్నేహ దుబే పండిట్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వసాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]స్నేహ పండిట్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వసాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బహుజన్ వికాస్ అఘాడి అభ్యర్థి హితేంద్ర విష్ణు ఠాకూర్‌పై 3153 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4] ఆమె 77553 ఓట్లతో విజేతగా నిలవగా, హితేంద్ర విష్ణు ఠాకూర్ కి 74400 ఓట్లు వచ్చాయి.[5]
మూలాలు
[మార్చు]- ↑ Jagran (23 November 2024). "यूपी की बहू ने महाराष्ट्र में बजा दिया डंका, पति शिवसेना में तो पत्नी इस पार्टी से बन गई विधायक… रोचक रहा सफर - UP daughter in law made her mark in Maharashtra husband is in Shiv Sena and wife became BJP MLA". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Economic Times (24 November 2024). "21 women among 288 winning candidates in Maharashtra; only 1 from opposition side". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The Times of India (23 November 2024). "Vasai election result 2024: BJP's Sneha Dube Pandit defeats BVA's Hitendra Vishnu Thakur by over 3,000 votes". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Vasai". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.