సురేష్ ఖాడే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురేష్ ఖడే

కార్మిక శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 ఆగష్టు 2022
ముందు హాసన్ ముష్రిఫ్

సామజిక న్యాయ శాఖ మంత్రి
పదవీ కాలం
16 జూన్ 2019 – 12 నవంబర్ 2019
ముందు రాజ్ కుమార్ బడోలే
తరువాత ధనంజయ్ ముండే

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009
ముందు హఫీజా భాయ్ దత్తూరే
నియోజకవర్గం మిరాజ్
పదవీ కాలం
2004 – 2009
ముందు సనమడికర్ ఉమాజీ ధన్నప
తరువాత ప్రకాష్ శెండ్జి
నియోజకవర్గం జాత్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ బీజేపీ
నివాసం మిరాజ్, మహారాష్ట్ర
వృత్తి రాజకీయ నాయకుడు

సురేష్‌భౌ దగదు ఖాడే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మిరాజ్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1]

మూలాలు[మార్చు]

  1. NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.