Jump to content

రాజేంద్ర గావిట్

వికీపీడియా నుండి

రాజేంద్ర ధేద్య గవిత్ (జననం 24 జూలై 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2018 లోక్‌సభ ఉప ఎన్నిక,2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పాల్ఘర్ నియోజకవర్గం నుండి  రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "BJP MP Rajendra Gavit joins Sena, to contest from Palghar". The Economic Times.