Jump to content

ప్రదీప్ జైస్వాల్

వికీపీడియా నుండి
ప్రదీప్ జైస్వాల్
ప్రదీప్ జైస్వాల్


మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు ఇంతియాజ్ జలీల్
నియోజకవర్గం ఔరంగాబాద్ సెంట్రల్
పదవీ కాలం
2009 – 2014
ముందు నియోజకవర్గం సృష్టించబడింది
తరువాత ఇంతియాజ్ జలీల్
నియోజకవర్గం ఔరంగాబాద్ సెంట్రల్

పదవీ కాలం
1996–1998
ముందు మోరేశ్వర్ సేవ్
తరువాత రామకృష్ణ బాబా పాటిల్
నియోజకవర్గం ఔరంగాబాద్

ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్

వ్యక్తిగత వివరాలు

జననం (1960-10-28) 1960 అక్టోబరు 28 (వయసు: 66)
ఔరంగాబాద్, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
జీవిత భాగస్వామి సరోజ్ ప్రదీప్ జైస్వాల్
సంతానం 2
నివాసం ఔరంగాబాద్, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు www.pradeepjaiswal.in/

ప్రదీప్ జైస్వాల్ (28 అక్టోబర్ 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఔరంగాబాద్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1996: 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
  • 2009: మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు
  • 2014: శివసేన ఔరంగాబాద్ సిటీ చీఫ్ (మహానగర్ ప్రముఖ్)
  • 2019: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు[3][4]
  • 2024: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు[5]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Aurangabad Central Vidhan Sabha constituency result 20019".
  2. ↑ "Sitting and previous MLAs from Aurangabad Central Assembly Constituency".
  3. ↑ "Maharashtra Legislative Assembly Election, 2019". Election Commission of India. Retrieved 2 February 2022.
  4. ↑ Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)