పెరంబ్రా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెరంబ్రా శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోజికోడ్ జిల్లా, వటకర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు[మార్చు]

Sl నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 అరిక్కుళం గ్రామ పంచాయితీ కోయిలండి
2 చక్కిట్టపర గ్రామ పంచాయితీ కోయిలండి
3 చంగరోత్ గ్రామ పంచాయితీ కోయిలండి
4 చెరువన్నూరు గ్రామ పంచాయితీ కోయిలండి
5 కీఝరియూర్ గ్రామ పంచాయితీ కోయిలండి
6 కూతాలి గ్రామ పంచాయితీ కోయిలండి
7 మెప్పయూర్ గ్రామ పంచాయితీ కోయిలండి
8 నోచాడ్ గ్రామ పంచాయితీ కోయిలండి
9 పెరంబ్రా గ్రామ పంచాయితీ కోయిలండి
10 తురయూర్ గ్రామ పంచాయితీ కోయిలండి

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల నియమా

సభ

సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ కుమారన్ మడతిల్ సి.పి.ఐ 1957 – 1960
1960 2వ పి.కె.నారాయణన్ నంబియార్ ప్రజా సోషలిస్ట్ పార్టీ 1960 – 1965
1967 3వ వివి దక్షిణామూర్తి సీపీఐ (ఎం) 1967 – 1970
1970 4వ కేజీ ఆదియోడి కాంగ్రెస్ 1970 – 1977
1977 5వ కేసీ జోసెఫ్ కేరళ కాంగ్రెస్ 1977 – 1980
1980 6వ వివి దక్షిణామూర్తి సీపీఐ (ఎం) 1980 – 1982
1982 7వ ఎకె పద్మనాభన్ 1982 – 1987
1987 8వ 1987 – 1991
1991 9వ ఎన్.కె. రాధ 1991 - 1996
1996 10వ 1996 - 2001
2001 11వ టి.పి.రామకృష్ణన్ 2001 - 2006
2006 12వ కె. కున్హమ్మద్ 2006 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ టి.పి.రామకృష్ణన్ 2016 - 2021
2021[2] 15వ 2021–ప్రస్తుతం

మూలాలు[మార్చు]

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.