Jump to content

పాలా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

పాల శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొట్టాయం జిల్లా, కొట్టాయం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు

[మార్చు]
Sl నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 పాల మున్సిపాలిటీ మీనాచిల్
2 భరణాంగనం గ్రామ పంచాయితీ మీనాచిల్
3 కడనాడ్ గ్రామ పంచాయితీ మీనాచిల్
4 కరూర్ గ్రామ పంచాయితీ మీనాచిల్
5 కొజువనల్ గ్రామ పంచాయితీ మీనాచిల్
6 మీనాచిల్ గ్రామ పంచాయితీ మీనాచిల్
7 మేలుకావు గ్రామ పంచాయితీ మీనాచిల్
8 మూనిలావు గ్రామ పంచాయితీ మీనాచిల్
9 ముథోలీ గ్రామ పంచాయితీ మీనాచిల్
10 రామాపురం గ్రామ పంచాయితీ మీనాచిల్
11 తలనాడు గ్రామ పంచాయితీ మీనాచిల్
12 తాళ్లప్పలం గ్రామ పంచాయితీ మీనాచిల్
13 ఎలిక్కులం గ్రామ పంచాయితీ కంజిరపల్లి

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1967 3వ KM మణి కేరళ కాంగ్రెస్ 1967 – 1970
1970 4వ 1970 – 1977
1977 5వ 1977 – 1980
1980 6వ 1980 – 1982
1982 7వ 1982 – 1987
1987 8వ కేరళ కాంగ్రెస్ (ఎం) 1987 – 1991
1991 9వ 1991 - 1996
1996 10వ 1996 - 2001
2001 11వ 2001 - 2006
2006 12వ 2006 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ 2016 - 2019
2019*[2] మణి సి. కప్పన్ ఎన్.సి.పి 2019 - 2021
2021[3] 15వ స్వతంత్ర

మూలాలు

[మార్చు]
  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). the original నుండి 1 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The Indian Express (27 September 2019). "Pala election results: LDF's Mani C Kappan defeats UDF candidate by 2943 votes, BJP in third place" (in ఇంగ్లీష్). the original నుండి 14 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 February 2023.
  3. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". the original నుండి 1 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 February 2023.