ఆడూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
అదూర్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కేరళ |
| జిల్లా | పతనంతిట్ట |
| లోక్‌సభ నియోజకవర్గం | పతనంతిట్ట |
అదూర్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పతనంతిట్ట జిల్లా, పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
|---|---|---|
| ఆడూర్ | పురపాలక సంఘం | ఆడూర్ |
| పందళం | పురపాలక సంఘం | ఆడూర్ |
| పందళం తెక్కెకర | గ్రామ పంచాయితీ | ఆడూర్ |
| కొడుమోన్ | గ్రామ పంచాయితీ | ఆడూర్ |
| ఎజంకుళం | గ్రామ పంచాయితీ | ఆడూర్ |
| ఏరతు | గ్రామ పంచాయితీ | ఆడూర్ |
| పల్లికల్ | గ్రామ పంచాయితీ | ఆడూర్ |
| కడంపనాడ్ | గ్రామ పంచాయితీ | ఆడూర్ |
| తుంపమోన్ | గ్రామ పంచాయితీ | ఆడూర్ |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికలు | శాసనసభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం |
| 1967 | 3వ | పి. రామలింగం | సిపిఐ | 1967 – 1970 |
| 1970 | 4వ | తెంగమం బాలకృష్ణన్ | 1970 – 1977 | |
| 1977 | 5వ | తెన్నల బాలకృష్ణ పిళ్లై | ఐ.ఎన్.సి | 1977 – 1980 |
| 1980 | 6వ | సీపీ కరుణాకరన్ పిళ్లై | సీపీఐ (ఎం) | 1980 – 1982 |
| 1982 | 7వ | తెన్నల బాలకృష్ణ పిళ్లై | ఐ.ఎన్.సి | 1982 – 1987 |
| 1987 | 8వ | ఆర్. ఉన్నికృష్ణన్ పిళ్లై | సీపీఐ (ఎం) | 1987 – 1991 |
| 1991 | 9వ | తిరువంచూర్ రాధాకృష్ణన్ | ఐ.ఎన్.సి | 1991 - 1996 |
| 1996 | 10వ | 1996 - 2001 | ||
| 2001 | 11వ | 2001 - 2006 | ||
| 2006 | 12వ | 2006 - 2011 | ||
| 2011 | 13వ | చిట్టయం గోపకుమార్ | సిపిఐ | 2011 - 2016 |
| 2016[1] | 14వ | 2016 - 2021 | ||
| 2021[2] | 15వ |
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
