Jump to content

సుల్తాన్ బతేరి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

సుల్తాన్ బతేరి శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వాయనాడ్ జిల్లా, వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం నియమ సభ రిజర్వేషన్ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓటు ద్వితియ విజేత పార్టీ ఓటు మెజారిటీ
1977 5వ ఎస్టీ కె. రాఘవన్ మాస్టర్ కాంగ్రెస్ 29204 నిద్యచేరి వాసు BLD 24213 4991
1980 6వ జనరల్ కె. కె.రామచంద్రన్ మాస్టర్ కాంగ్రెస్ 36974 PT జోస్ KEC 29580 7394
1982 7వ 31858 పివి వర్గీస్ వైద్యర్ సీపీఐ (ఎం) 28623 3235
1987 8వ కాంగ్రెస్ 39102 సిరియాక్ జాన్ ICS (SCS) 34976 4126
1991 9వ జనరల్ కె.సి. రోసాకుట్టి కాంగ్రెస్ 53050 పివి వర్గీస్ వైద్యర్ సిపిఎం 50544 2006
1996 10వ జనరల్ పివి వర్గీస్ వైద్యర్ సీపీఐ (ఎం) 50316 కె.సి. రోసాకుట్టి కాంగ్రెస్ 49020 1296
2001 11వ జనరల్ ఎన్.డి. అప్పచ్చన్ కాంగ్రెస్ 68685 Fr. మథాయ్ నూరానల్ స్వతంత్ర 45132 23553
2006 12వ జనరల్ పి. కృష్ణ ప్రసాద్ సీపీఐ (ఎం) 63092 ఎన్.డి. అప్పచ్చన్ DIC 37552 25540
2011 13వ ఎస్టీ ఐసీ బాలకృష్ణన్ కాంగ్రెస్ 71509 EA శంకరన్ సీపీఐ (ఎం) 63926 7583
2016[1] 14వ 75747 రుగ్మిణి సుబ్రమణియన్ సీపీఐ (ఎం) 65647 11198
2021[2] 15వ 81,077 ఎం.ఎస్. విశ్వనాథన్ సీపీఐ (ఎం) 69,255 11,822

మూలాలు

[మార్చు]
  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.