తిరువంబాడి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
తిరువంబాడి శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వాయనాడ్ జిల్లా, వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| Sl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
|---|---|---|---|
| 1 | తిరువంబాడి | గ్రామ పంచాయితీ | తామరస్సేరి |
| 2 | కోడెంచెరి | గ్రామ పంచాయితీ | తామరస్సేరి |
| 3 | కూడరంజి | గ్రామ పంచాయితీ | తామరస్సేరి |
| 4 | పుత్తుప్పాడి | గ్రామ పంచాయితీ | తామరస్సేరి |
| 5 | కారస్సేరి | గ్రామ పంచాయితీ | కోజికోడ్ |
| 6 | కొడియాత్తూరు | గ్రామ పంచాయితీ | కోజికోడ్ |
| 7 | ముక్కం | మున్సిపాలిటీ | కోజికోడ్ |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 1977 | 5వ | సిరియాక్ జాన్ | కాంగ్రెస్ | 1977 – 1980 | |
| 1980 | 6వ | కాంగ్రెస్ | 1980 – 1982 | ||
| 1982 | 7వ | స్వతంత్ర | 1982 – 1987 | ||
| 1987 | 8వ | PP జార్జ్ | కాంగ్రెస్ | 1987 – 1991 | |
| 1991 | 9వ | AV అబ్దురహిమాన్ | ఐయూఎంఎల్ | 1991 - 1996 | |
| 1996 | 10వ | 1996 - 2001 | |||
| 2001 | 11వ | సి. మోయిన్‌కుట్టి | 2001 - 2006 | ||
| 2006 | 12వ | మత్తాయి చాకో | సీపీఐ (ఎం) | 2006 | |
| 2006* | 12వ | జార్జ్ ఎం. థామస్ | 2006 - 2011 | ||
| 2011 | 13వ | సి. మోయిన్‌కుట్టి | ఐయూఎంఎల్ | 2011 - 2016 | |
| 2016[1] | 14వ | జార్జ్ ఎం. థామస్ | సీపీఐ (ఎం) | 2016 - 2021 | |
| 2021[2] | 15వ | లింటో జోసెఫ్ | |||
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.