కుతుపరంబ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కూతుపరంబ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కన్నూర్ జిల్లా, వటకర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు[మార్చు]

Sl నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 కూతుపరంబ మున్సిపాలిటీ తలస్సేరి
2 పానూరు మున్సిపాలిటీ తలస్సేరి
3 కొట్టాయం-మలబార్ గ్రామ పంచాయితీ తలస్సేరి
4 కున్నోతుపరంబ గ్రామ పంచాయితీ తలస్సేరి
5 మొకేరి గ్రామ పంచాయితీ తలస్సేరి
6 పట్టియం గ్రామ పంచాయితీ తలస్సేరి
7 త్రిప్పంగోట్టూరు గ్రామ పంచాయితీ తలస్సేరి

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల నియమసభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ రామున్ని కురుప్ ప్రజా సోషలిస్ట్ పార్టీ 1957 – 1960
1960 2వ 1960 – 1965
1967 3వ KK అబు సంయుక్త సోషలిస్ట్ పార్టీ 1967 – 1970
1970 4వ పినరయి విజయన్ సీపీఐ (ఎం) 1970 – 1977
1977 5వ 1977 – 1980
1980 6వ ఎన్వీ రాఘవన్ 1980 – 1982
1982 7వ పివి కున్హికన్నన్ 1982 – 1987
1987 8వ కెపి మామూ మాస్టర్ 1987 – 1991
1991 9వ పినరయి విజయన్ 1991 - 1996
1996 10వ కెకె శైలజ 1996 - 2001
2001 11వ పి. జయరాజన్ 2001 - 2005
2005* 2005 - 2006
2006 12వ 2006 - 2011
2011 13వ కెపి మోహనన్ సోషలిస్ట్ జనతా (డెమోక్రటిక్) 2011 - 2016
2016[1] 14వ కెకె శైలజ సీపీఐ (ఎం) 2016 - 2021
2021[2] 15వ కెపి మోహనన్ రాష్ట్రీయ జనతా దళ్

మూలాలు[మార్చు]

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.