త్రిక్కాకర శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
త్రిక్కాకర | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | ఎర్నాకుళం |
లోక్‌సభ నియోజకవర్గం | ఎర్నాకులం |
త్రిక్కాకర శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఎర్నాకుళం జిల్లా, ఎర్నాకులం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]త్రిక్కకర నియోజకవర్గంలోని కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వార్డులు
[మార్చు]వార్డు నెం. | పేరు | వార్డు నెం. | పేరు | వార్డు నెం. | పేరు |
---|---|---|---|---|---|
35 | పోనెక్కర | 37 | ఎడపల్లి | 38 | దేవాంకులంగర |
39 | కారుకపల్లి | 40 | మామంగళం | 41 | పాడివట్టం |
42 | వెన్నల | 43 | పలారివట్టం | 44 | కరణక్కోడం |
45 | తమ్మనం | 46 | చక్కరపరంబు | 47 | చలిక్కవట్టం |
48 | పొన్నూరుణ్ణి తూర్పు | 49 | వైట్టిల | 50 | చంబక్కర |
51 | పూనితుర | 52 | వైట్టిల జనతా | 53 | పొన్నూరుణ్ణి |
54 | ఏలంకులం | 55 | గిరి నగర్ | 56 | పనంపిల్లి నగర్ |
57 | కడవంతర |
త్రిక్కకర నియోజకవర్గంలోని ఇతర స్థానిక సంస్థలు
[మార్చు]Sl నం. | పేరు | స్థానిక సంస్థ రకం | తాలూకా |
---|---|---|---|
1 | త్రిక్కక్కర | మున్సిపాలిటీ | కనయన్నూరు |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ | పేరు | పార్టీ | పదవీకాలం |
2011 | 13వ | బెన్నీ బెహనాన్ | కాంగ్రెస్ | 2011–2016 |
2016[1] | 14వ | పీ.టీ. థామస్ | 2016–2021 | |
2021[2] | 15వ | 2021–2021 | ||
2022^ | 15వ | ఉమా థామస్[3] |
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
- ↑ The Hindu (3 June 2022). "UDF retains Thrikkakara with record margin" (in Indian English). Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.