పీ.టీ. థామస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
థామస్‌
పీ.టీ. థామస్


ఎమ్మెల్యే
పదవీ కాలం
2016 – 22 డిసెంబర్ 2021
నియోజకవర్గం త్రిక్కాకర

వ్యక్తిగత వివరాలు

జననం (1950-12-12)1950 డిసెంబరు 12
ఉప్పుతోడ్, ఇడుక్కి, కేరళ, భారతదేశం
మరణం 2021 డిసెంబరు 22(2021-12-22) (వయసు 71)
క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూరు, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు పీ.టీ. థామస్, అన్నమ్మ థామస్
జీవిత భాగస్వామి ఉమా థామస్
సంతానం 2
పూర్వ విద్యార్థి మార్ ఇవానియోస్ కాలేజ్, తిరువనంతపురం
న్యూమాన్ కాలేజ్, తొడుపుజా
మహారాజా కళాశాల, ఎర్నాకులం
ప్రభుత్వ న్యాయ కళాశాల, కోజికోడ్
ప్రభుత్వ న్యాయ కళాశాల, ఎర్నాకులం
వృత్తి రాజకీయ & సామాజిక కార్యకర్త
న్యాయవాది
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్

పుతియాపరంబిల్ థామస్ థామస్ (12 డిసెంబర్ 1950 - 22 డిసెంబర్ 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో ఇడుక్కి లోక్‌సభ సభ్యుడిగా పని చేసి, 2016లో శాసనసభ ఎన్నికలలో త్రిక్కాకర శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]

నిర్వహించిన పదవులు

[మార్చు]

మరణం

[మార్చు]

పిటి థామస్ క్యాన్సర్‌తో బాధపడుతూ వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 22 డిసెంబర్ 2021న మరణించాడు. ఆయనకు భార్య ఉమ, ఇద్దరు కుమారులు విష్ణు, వివేక్ ఉన్నారు.[4]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (23 December 2021). "PT Thomas -- 'A' group leader, he moved away from factions in interest of Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  2. The Hindu (22 December 2021). "P. T. Thomas — An empathetic politician with an independent mind" (in Indian English). Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  3. The New Indian Express (23 December 2021). "PT Thomas an upright leader who always stood by his convictions" (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  4. The News Minute (22 December 2021). "Congress veteran, Kerala MLA PT Thomas passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.