ఇడుక్కి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇడుక్కి లోక్‌సభ నియోజకవర్గం
ఇడుక్కి లోక్‌సభ ముఖచిత్రం
Existence1977
Reservationజనరల్
Current MPడీన్ కురియకోస్
Partyకాంగ్రెస్
Elected Year2019
Stateకేరళ
Total Electors12,03,258 (2019)
Assembly Constituenciesమువట్టుపుజ
కొత్తమంగళం
దేవికులం
ఉడుంబంచోల
తొడుపుజ
ఇడుక్కి
పీరుమాడే

ఇడుక్కి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
86 మువట్టుపుజ జనరల్ ఎర్నాకులం
87 కొత్తమంగళం జనరల్ ఎర్నాకులం
88 దేవికులం ఎస్సీ ఇడుక్కి
89 ఉడుంబంచోల జనరల్ ఇడుక్కి
90 తొడుపుజ జనరల్ ఇడుక్కి
91 ఇడుక్కి జనరల్ ఇడుక్కి
92 పీరుమాడే జనరల్ ఇడుక్కి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

పీర్మాడే[మార్చు]

ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1967 4వ పి. కె. వాసుదేవన్ నాయర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1967-1971
1971 5వ MM జోసెఫ్ కేరళ కాంగ్రెస్ 1971-1977

ఇడుక్కి[మార్చు]

ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1977 6వ సీఎం స్టీఫెన్ భారత జాతీయ కాంగ్రెస్ 1977-1980
1980 7వ ఎంఎం లారెన్స్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1980-1984
1984 8వ పీజే కురియన్ భారత జాతీయ కాంగ్రెస్ 1984-1989
1989 9వ పాలా కె.ఎం.మాథ్యూ 1989-1991
1991 10వ 1991-1996
1996 11వ ఏ.సి.జోస్ 1996-1998
1998 12వ పిసి చాకో 1998-1999
1999 13వ కె. ఫ్రాన్సిస్ జార్జ్ కేరళ కాంగ్రెస్ 1999-2004
2004 14వ 2004-2009
2009 15వ పి.టి థామస్ భారత జాతీయ కాంగ్రెస్ 2009-2014
2014 16వ అడ్వా. జాయిస్ జార్జ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ 2014-2019
2019 [1] 17వ డీన్ కురియకోస్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]