కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | కేరళ |
కాల మండలం | UTC+05:30 |
అక్షాంశ రేఖాంశాలు | 12°30′36″N 74°58′48″E |
కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కాసర్‌గోడ్, కన్నూరు జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
1 | మంజేశ్వర్ | జనరల్ | కాసరగోడ్ |
2 | కాసరగోడ్ | జనరల్ | కాసరగోడ్ |
3 | ఉద్మా | జనరల్ | కాసరగోడ్ |
4 | కన్హంగాడ్ | జనరల్ | కాసరగోడ్ |
5 | త్రికరిపూర్ | జనరల్ | కాసరగోడ్ |
6 | పయ్యనూర్ | జనరల్ | కన్నూర్ |
7 | కల్లియస్సేరి | జనరల్ | కన్నూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1957 | 2వ | ఎకె గోపాలన్ | సి.పి.ఐ | 1957 – 1962 | |
1962 | 3వ | 1962 – 1967 | |||
1967 | 4వ | సీపీఐ(ఎం) | 1967 – 1971 | ||
1971 | 5వ | రామచంద్రన్ కదన్నపల్లి | కాంగ్రెస్ | 1971 – 1977 | |
1977 | 6వ | 1977 – 1980 | |||
1980 | 7వ | రామన్న రాయ్ | సీపీఐ(ఎం) | 1980 – 1984 | |
1984 | 8వ | ఐ. రామ రాయ్ | కాంగ్రెస్ | 1984 – 1989 | |
1989 | 9వ | రామన్న రాయ్ | సీపీఐ(ఎం) | 1989 – 1991 | |
1991 | 10వ | 1991 - 1996 | |||
1996 | 11వ | టి. గోవిందన్ | 1996 - 1998 | ||
1998 | 12వ | 1998 - 1999 | |||
1999 | 13వ | 1999 - 2004 | |||
2004 | 14వ | పి. కరుణాకరన్ | 2004 - 2009 | ||
2009 | 15వ | 2009 - 2014 | |||
2014 | 16వ | 2014 - 2019 | |||
2019 | 17వ | రాజ్మోహన్ ఉన్నితాన్[1] | కాంగ్రెస్ | 2019 - 2024 | |
2024 | 18వ[2] | 2024 - |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Kasaragod". Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.