తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
తిరువనంతపురం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కేరళ |
అక్షాంశ రేఖాంశాలు | 8°30′0″N 76°54′0″E |
తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిరువనంతపురం జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
132 | కజకూటం | జనరల్ | తిరువనంతపురం |
133 | వట్టియూర్కావు | జనరల్ | తిరువనంతపురం |
134 | తిరువనంతపురం | జనరల్ | తిరువనంతపురం |
135 | నెమోమ్ | జనరల్ | తిరువనంతపురం |
137 | పరశాల | జనరల్ | తిరువనంతపురం |
139 | కోవలం | జనరల్ | తిరువనంతపురం |
140 | నెయ్యట్టింకర | జనరల్ | తిరువనంతపురం |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
ట్రావెన్‌కోర్-కొచ్చిన్ | |||||
1952 | 1వ | అన్నీ మస్కరీన్ | స్వతంత్ర | 1952-1957 | |
కేరళ ఏర్పడిన తర్వాత | |||||
1957 | 2వ | ఈశ్వర అయ్యర్ | స్వతంత్ర | 1957-1962 | |
1962 | 3వ | PS నటరాజ పిళ్లై | స్వతంత్ర | 1962-1967 | |
1967 | 4వ | పి. విశ్వంభరన్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | 1967-1971 | |
1971 | 5వ | వీకే కృష్ణ మీనన్ (1974లో మరణించారు) | స్వతంత్ర రాజకీయ నాయకుడు | 1971-1977 | |
1977 | 6వ | MN గోవిందన్ నాయర్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 1977-1980 | |
1980 | 7వ | ఎ. నీలలోహితదాసన్ నాడార్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | 1980-1984 | |
1984 | 8వ | ఎ. చార్లెస్ | 1984-1989 | ||
1989 | 9వ | 1989-1991 | |||
1991 | 10వ | 1991-1996 | |||
1996 | 11వ | కేవీ సురేంద్రనాథ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 1996-1998 | |
1998 | 12వ | కె. కరుణాకరన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1998-1999 | |
1999 | 13వ | వీఎస్ శివకుమార్ | 1999-2004 | ||
2004 | 14వ | పి. కె. వాసుదేవన్ నాయర్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 2004-2005 | |
2005* | పన్నయన్ రవీంద్రన్ | 2005-2009 | |||
2009 | 15వ | శశి థరూర్ | భారత జాతీయ కాంగ్రెస్ | 2009-2014 | |
2014 | 16వ | 2014-2019 | |||
2019 [1] | 17వ |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.