చలకుడి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చలకుడి లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకేరళ మార్చు
కాల మండలంUTC+05:30 మార్చు
అక్షాంశ రేఖాంశాలు10°18′0″N 76°18′0″E మార్చు
పటం

చలకుడి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఎర్నాకులం, త్రిసూర్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. చలకుడి లోక్‌సభ నియోజకవర్గం 2008లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసిన తర్వాత ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
69 కైపమంగళం జనరల్ త్రిస్సూర్
72 చాలకుడి జనరల్ త్రిస్సూర్
73 కొడంగల్లూర్ జనరల్ త్రిస్సూర్
74 పెరుంబవూరు జనరల్ ఎర్నాకులం
75 అంగమాలి జనరల్ ఎర్నాకులం
76 అలువా జనరల్ ఎర్నాకులం
84 కున్నతునాడ్ ఎస్సీ ఎర్నాకులం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]

క్రాంగన్నూర్‌ నియోజకవర్గంగా

[మార్చు]

ముకుందపురం నియోజకవర్గంగా

[మార్చు]
ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 2వ నారాయణకుట్టి మీనన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1957-1962
1962[2] 3వ పానంపిల్లి గోవింద మినన్ భారత జాతీయ కాంగ్రెస్ 1962-1967
1967[3] 4వ 1967-1971
1971[4] 5వ ఏ.సి జార్జ్ 1971-1977
1977[5] 6వ 1977-1980
1980[6] 7వ E. బాలానందన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1980-1984
1984[7] 7వ కె. మోహన్ దాస్ కేరళ కాంగ్రెస్ 1984-1989
1989[8] 8వ సావిత్రి లక్ష్మణన్ భారత జాతీయ కాంగ్రెస్ 1989-1991
1991[9] 9వ 1991-1996
1996[10] 10వ పి.సి. చాకో 1996-1998
1998[11] 11వ ఏ.సి.జోస్ 1998-1999
1999[12] 12వ కె. కరుణాకరన్ 1999-2004
2004[13] 13వ లోనప్పన్ నంబదన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 2004-2009

చాలకుడి నియోజకవర్గంగా

[మార్చు]
ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
2009 15వ కేపీ ధనపాలన్ భారత జాతీయ కాంగ్రెస్ 2009-2014
2014 16వ ఇన్నోసెంట్ వరీద్ తెక్కెతాల లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ 2009-2014
2019 [14] 17వ బెన్నీ బెహనాన్ భారత జాతీయ కాంగ్రెస్ 2019 - ప్రస్తుతం
2024[15] 18వ

మూలాలు

[మార్చు]
  1. Santhosh, K. (7 February 2008). "Chalakudy throws up new challenges". The Hindu. Archived from the original on 10 February 2008. Retrieved 31 December 2009.
  2. "Statistical Report On General Elections, 1962 To The Third Lok Sabha" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 April 2014.
  3. "Statistical report on general elections, 1967 to the Fourth Lok Sabha" (PDF). Election Commission of India. p. 189. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  4. "Statistical report on general elections, 1971 to the Fifth Lok Sabha" (PDF). Election Commission of India. p. 204. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  5. "Statistical report on general elections, 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 203. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  6. "Statistical report on general elections, 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 250. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  7. "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 249. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  8. "Statistical report on general elections, 1989 to the Ninth Lok Sabha" (PDF). Election Commission of India. p. 300. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  9. "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  10. "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 497. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  11. "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF). Election Commission of India. p. 269. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  12. "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  13. "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  14. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  15. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Chalakudy". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]