కోజికోడ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(కోజికోడ్ లోక్ సభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కోజికోడ్ లోక్ సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకేరళ మార్చు
కాల మండలంUTC+05:30 మార్చు
అక్షాంశ రేఖాంశాలు11°16′12″N 75°48′0″E మార్చు
పటం

కోజికోడ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోళికోడ్ జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
25 బాలుస్సేరి ఎస్సీ కోజికోడ్
26 ఎలత్తూరు జనరల్ కోజికోడ్
27 కోజికోడ్ నార్త్ జనరల్ కోజికోడ్
28 కోజికోడ్ సౌత్ జనరల్ కోజికోడ్
29 బేపూర్ జనరల్ కోజికోడ్
30 కూన్నమంగళం జనరల్ కోజికోడ్
31 కొడువల్లి జనరల్ కోజికోడ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
మద్రాసు రాష్ట్రం
1952 1వ అచ్యుతన్ దామోదరన్ మీనన్ కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 1952-1957
కేరళ ఏర్పడిన తర్వాత
1957 2వ KP కుట్టి కృష్ణన్ నాయర్ కాంగ్రెస్ 1957-1962
1962 3వ సిహెచ్ మహ్మద్ కోయా ఇ.యూ.ఎం.ఎల్ 1962-1967
1967 4వ ఇబ్రహీం సులైమాన్ సైత్ 1967-1971
1971 5వ 1971-1977
ప్రధాన సరిహద్దు మార్పులు
1977 6వ వి.ఏ సయ్యద్ ముహమ్మద్ కాంగ్రెస్ 1977-1980
1980 7వ ఈ.కె ఇంబిచ్చి బావ సీపీఐ(ఎం) 1980-1984
1984 8వ కేజీ ఆదియోడి కాంగ్రెస్ 1984-1989
1989 9వ కె. మురళీధరన్ 1989-1991
1991 10వ 1991-1996
1996 11వ ఎంపీ వీరేంద్ర కుమార్ జనతా దళ్ 1996-1998
1998 12వ పి. శంకరన్ కాంగ్రెస్ 1998-1999
1999 13వ కె. మురళీధరన్ 1999-2004
2004 14వ ఎంపీ వీరేంద్ర కుమార్ జనతాదళ్ (సెక్యులర్) 2004-2009
2009 15వ ఎం.కె. రాఘవన్ కాంగ్రెస్ 2009-2014
2014 16వ 2014-2019
2019 [1] 17వ

మూలాలు[మార్చు]

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]