కోజికోడ్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కోజికోడ్ లోక్ సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కేరళ |
కాల మండలం | UTC+05:30 |
అక్షాంశ రేఖాంశాలు | 11°16′12″N 75°48′0″E |
కోజికోడ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోజికోడ్ జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
25 | బాలుస్సేరి | ఎస్సీ | కోజికోడ్ |
26 | ఎలత్తూరు | జనరల్ | కోజికోడ్ |
27 | కోజికోడ్ నార్త్ | జనరల్ | కోజికోడ్ |
28 | కోజికోడ్ సౌత్ | జనరల్ | కోజికోడ్ |
29 | బేపూర్ | జనరల్ | కోజికోడ్ |
30 | కూన్నమంగళం | జనరల్ | కోజికోడ్ |
31 | కొడువల్లి | జనరల్ | కోజికోడ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
మద్రాసు రాష్ట్రం | |||||
1952 | 1వ | అచ్యుతన్ దామోదరన్ మీనన్ | కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ | 1952-1957 | |
కేరళ ఏర్పడిన తర్వాత | |||||
1957 | 2వ | KP కుట్టి కృష్ణన్ నాయర్ | కాంగ్రెస్ | 1957-1962 | |
1962 | 3వ | సిహెచ్ మహ్మద్ కోయా | ఇ.యూ.ఎం.ఎల్ | 1962-1967 | |
1967 | 4వ | ఇబ్రహీం సులైమాన్ సైత్ | 1967-1971 | ||
1971 | 5వ | 1971-1977 | |||
ప్రధాన సరిహద్దు మార్పులు | |||||
1977 | 6వ | వి.ఏ సయ్యద్ ముహమ్మద్ | కాంగ్రెస్ | 1977-1980 | |
1980 | 7వ | ఈ.కె ఇంబిచ్చి బావ | సీపీఐ(ఎం) | 1980-1984 | |
1984 | 8వ | కేజీ ఆదియోడి | కాంగ్రెస్ | 1984-1989 | |
1989 | 9వ | కె. మురళీధరన్ | 1989-1991 | ||
1991 | 10వ | 1991-1996 | |||
1996 | 11వ | ఎం.పీ. వీరేంద్ర కుమార్ | జనతా దళ్ | 1996-1998 | |
1998 | 12వ | పి. శంకరన్ | కాంగ్రెస్ | 1998-1999 | |
1999 | 13వ | కె. మురళీధరన్ | 1999-2004 | ||
2004 | 14వ | ఎం.పీ. వీరేంద్ర కుమార్ | జనతాదళ్ (సెక్యులర్) | 2004-2009 | |
2009 | 15వ | ఎం.కె. రాఘవన్ | కాంగ్రెస్ | 2009-2014 | |
2014 | 16వ | 2014-2019 | |||
2019 [1] | 17వ | 2019-2024 | |||
2024[2] | 18వ | 2024- |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Kozhikode". Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.