పాలక్కాడ్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
Existence | 1957 |
---|---|
Reservation | జనరల్ |
Elected Year | {{{ElectedByYear}}} |
పలక్కాడ్
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కేరళ |
కాల మండలం | UTC+05:30 |
అక్షాంశ రేఖాంశాలు | 10°48′0″N 76°42′0″E |
పాలక్కాడ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాలక్కాడ్ జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
50 | పట్టాంబి | జనరల్ | పాలక్కాడ్ |
51 | షోర్నూర్ | జనరల్ | పాలక్కాడ్ |
52 | ఒట్టపాలెం | జనరల్ | పాలక్కాడ్ |
53 | కొంగడ్ | ఎస్సీ | పాలక్కాడ్ |
54 | మన్నార్క్కాడ్ | జనరల్ | పాలక్కాడ్ |
55 | మలంపుజ | జనరల్ | పాలక్కాడ్ |
56 | పాలక్కాడ్ | జనరల్ | పాలక్కాడ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1952 | 1వ | వెల్ల ఈచరన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1952-1957 | |
కేరళ ఏర్పడిన తర్వాత | |||||
1957 | 2వ | పి. కున్హన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 1957-1962 | |
1962 | 3వ | 1962-1967 | |||
1967 | 4వ | EK నాయనార్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | 1967-1971 | |
1971 | 5వ | ఎకె గోపాలన్ | 1971-1977 | ||
1977 | 6వ | ఎ. సున్నాసాహిబ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1977-1980 | |
1980 | 7వ | వి.ఎస్. విజయరాఘవన్ | 1980-84 | ||
1984 | 8వ | 1984-89 | |||
1989 | 9వ | ఎ. విజయరాఘవన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | 1989-1991 | |
1991 | 10వ | వి.ఎస్. విజయరాఘవన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1991-1996 | |
1996 | 11వ | ఎన్.ఎన్. కృష్ణదాస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | 1996-1998 | |
1998 | 12వ | 1998-1999 | |||
1999 | 13వ | 1999-2004 | |||
2004 | 14వ | 2004-2009 | |||
2009 | 15వ | ఎం. బి. రాజేష్ | 2009-2014 | ||
2014 | 16వ | 2014-2019 | |||
2019 [2] | 17వ | వి. కె. శ్రీకందన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 2019 - 2024 | |
2024[3] | 18వ | 2024 - |
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (1 April 2024). "A triangular fight for supremacy in Palakkad" (in Indian English). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Palakkad". Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.