వి. కె. శ్రీకందన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి. కె. శ్రీకందన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019 (2019-05-23)
ముందు ఎం. బి. రాజేష్
నియోజకవర్గం పాలక్కాడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1970-02-27) 1970 ఫిబ్రవరి 27 (వయసు 54)
[త్రిసూర్ , కేరళ, భారతదేశం
జాతీయత త్రిసూర్ , కేరళ , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు ఎం కొచుకృష్ణన్ నాయర్, కార్తియాయని అమ్మ
జీవిత భాగస్వామి తులసి
నివాసం కృష్ణ నివాస్, సివిల్ స్టేషన్ దగ్గర, పాలక్కాడ్, కేరళ, భారతదేశం
వెబ్‌సైటు [1]

వెల్లలత్ కొచుకృష్ణన్ నాయర్ శ్రీకందన్ (జననం 27 ఫిబ్రవరి 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పాలక్కాడ్ నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

వి. కె. శ్రీకందన్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 లోక్‌సభ ఎన్నికలలో పాలక్కాడ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి ఎం. బి. రాజేష్ పై 11,637 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో వ్యవసాయం, పశుసంవర్ధక & ఫుడ్ ప్రాసెసింగ్‌పై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.[4] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పాలక్కాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి ఎ. విజయరాఘవన్ పై 75,283 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. TimelineDaily (2 April 2024). "VK Sreekandan: Will Congress Survive Triangular Contest In Palakkad" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
  2. Times Now News (23 May 2019). "Palakkad Election Results 2019: VK Sreekandan of the Congress topples sitting MP MB Rajesh of the CPM" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
  3. The Hindu (26 May 2021). "Palakkad DCC president quits" (in Indian English). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  4. The Times of India (24 May 2019). "Kerala election results: UDF wrests Palakkad from Left". Retrieved 1 August 2024.
  5. The Times of India (7 June 2024). "Palakkad election results 2024 live updates: Congress' V. K. Sreekandan wins". Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
  6. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Palakkad". Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.