Jump to content

ఎన్.ఎన్. కృష్ణదాస్

వికీపీడియా నుండి
ఎన్.ఎన్. కృష్ణదాస్

పదవీ కాలం
1996  2009
ముందు వి.ఎస్. విజయరాఘవన్
తరువాత ఎం. బి. రాజేష్
నియోజకవర్గం పాలక్కాడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-03-12) 1959 మార్చి 12 (వయసు: 67)
పాలక్కాడ్, కేరళ, భారతదేశం
రాజకీయ పార్టీ సీపీఎం
జీవిత భాగస్వామి కె. గీత (మ.20 మార్చి 1992)
నివాసం పాలక్కాడ్
మూలం

ఎన్.ఎన్. కృష్ణదాస్ (జననం 12 మార్చి 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పాలక్కాడ్ నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు
  • 1996 - 11వ లోక్‌సభకు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు
  • 1996 - 1997: వాణిజ్య కమిటీ సభ్యుడు
  • 1998: 12వ లోక్‌సభకు 2వసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు
  • లోక్‌సభలో సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు
  • 1998 - 99: అంచనాల కమిటీ సభ్యుడు
  • వాణిజ్య కమిటీ సభ్యుడు
  • రక్షణ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడు
  • 1999: 13వ లోక్‌సభకు 3వసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు
  • 1999 - 2000: వాణిజ్య కమిటీ సభ్యుడు
  • లోక్‌సభలో సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు
  • 1999 - 2001: అంచనాల కమిటీ సభ్యుడు
  • 2000 - 2004: రక్షణ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడు
  • 2004: 14వ లోక్‌సభకు 4వసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు
  • సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్
  • అంచనాల కమిటీ సభ్యుడు
  • సాధారణ ప్రయోజనాల కమిటీ సభ్యుడు
  • వాణిజ్య కమిటీ సభ్యుడు

మూలాలు

[మార్చు]
  1. The Hindu (1 April 2024). "A triangular fight for supremacy in Palakkad" (in Indian English). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  2. The New Indian Express (14 May 2012). "Krishnadas rescued" (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.