వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కేరళ |
అక్షాంశ రేఖాంశాలు | 11°38′2″N 75°59′31″E |
వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వాయనాడ్, కోజికోడ్, మలప్పురం జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]అసెంబ్లీ నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వేషన్ | జిల్లా |
---|---|---|---|
17 | మనంతవాడి | ఎస్టీ | వయనాడ్ |
18 | సుల్తాన్ బతేరి | ఎస్టీ | వయనాడ్ |
19 | కాల్పెట్ట | జనరల్ | వయనాడ్ |
32 | తిరువంబాడి | జనరల్ | కోజికోడ్ |
34 | ఎరనాడ్ | జనరల్ | మలప్పురం |
35 | నిలంబూరు | జనరల్ | మలప్పురం |
36 | వండూరు | ఎస్టీ | మలప్పురం |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
2009 | 15వ | ఎం.ఐ. షానవాస్ | భారత జాతీయ కాంగ్రెస్ | 2009-2014 | |
2014 | 16వ | 2014-2018 | |||
2019[2] | 17వ | రాహుల్ గాంధీ | 2019-2024 | ||
2024 | 18వ | 2024-2024[3][4] |
2019 ఎన్నికల ఫలితాలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | రాహుల్ గాంధీ | 706,367 | 65.67 | +24.47 | |
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) | పీపీ సునీర్ | 274,597 | 25.14 | -13.78 | |
{{{candidate}}} | 59,816 | 6.22 | -2.22 | ||
SDPI | Babu Mani Karuvarakundu | 5456 | 0.5 | -1.07 | |
Independent | Shijo M. Varghese | 4211 | 0.38 | ||
Independent | Mujeeb Rahman | 2,697 | 0.25 | ||
BSP | P. K. Muhammed | 2,691 | 0.25 | ||
Independent | Rahul Gandhi K. E. | 2,189 | 0.2 | ||
Independent | Sibi Vayalil | 2,164 | 0.2 | ||
NOTA | None of the Above | 2,155 | 0.2 | -1.37 | |
Independent | Biju Kakkathod | 2,090 | 0.19 | ||
Independent | Dr. K. Padmarajan | 1,885 | 0.17 | ||
CPI(ML) Red Star | Usha K. | 1,409 | 0.13 | ||
Independent | Sreejith P. R. | 1,206 | 0.11 | ||
Independent | K. P. Praveen | 1,101 | 0.1 | ||
Independent | Raghul Gandhi K. | 623 | 0.08 | ||
Independent | Sebastian Wayanad | 546 | 0.05 | ||
Secular Democratic Congress | John P. P. | 544 | 0.05 | ||
Independent | Thrissur Naseer | 522 | 0.05 | ||
Independent | Narukara Gopi | 485 | 0.04 | ||
Independent | K. M. Sivaprasad Gandhi | 132 | 0.03 | ||
విజయంలో తేడా | 39.53 | ||||
మొత్తం పోలైన ఓట్లు | 1,092,759 | 80.37 | |||
INC hold | Swing | +18.62 |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (4 April 2019). "'వయనాడ్' ఓటు ఎవరికి?". Archived from the original on 27 September 2022. Retrieved 27 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Eenadu (17 June 2024). "వయనాడ్‌ను వదులుకున్న రాహుల్.. అక్కడి నుంచి ప్రియాంకా గాంధీ పోటీ". Eenadu. Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
- ↑ Andhrajyothy (17 June 2024). "వయనాడ్‌ను వదులుకున్న రాహుల్.. ఉపఎన్నికల బరిలో ప్రియాంక". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
- ↑ "General Election 2019". Election Commission of India. Retrieved 22 October 2021.