మావేలికర లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
మావేలికర లోక్‌సభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | కేరళ |
| కాల మండలం | UTC+05:30 |
| అక్షాంశ రేఖాంశాలు | 9°14′24″N 76°32′24″E |

మావేలికర లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొట్టయం, కొల్లాం, ఆలప్పుళ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. మావేలికర నియోజకవర్గం ఎస్సీ రీసెర్వ్డ్ గా ఉంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 99 | చంగనస్సేరి | జనరల్ | కొట్టాయం |
| 106 | కుట్టనాడ్ | జనరల్ | అలప్పుజ |
| 109 | మావేలికర | ఎస్సీ | అలప్పుజ |
| 110 | చెంగనూర్ | జనరల్ | అలప్పుజ |
| 118 | కున్నత్తూరు | ఎస్సీ | కొల్లం |
| 119 | కొట్టారక్కర | జనరల్ | కొల్లం |
| 120 | పతనాపురం | జనరల్ | కొల్లం |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]తిరువల్లా నియోజకవర్గంగా
[మార్చు]| ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 1952 | 1వ | సీపీ మాథన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1952-1957 | |
| 1957 | 2వ | పి. కె. వాసుదేవన్ నాయర్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 1957-1962 | |
| 1962 | 3వ | రవీంద్ర వర్మ | భారత జాతీయ కాంగ్రెస్ | 1962-1967 | |
మావేలికర నియోజకవర్గంగా
[మార్చు]| ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 1962 | 3వ | ఆర్.అచ్యుతన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1962-1967 | |
| 1967 | 4వ | GP మంగళతుమాడోమ్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | 1967-1971 | |
| 1971 | 5వ | ఆర్.బాలకృష్ణ పిళ్లై | కేరళ కాంగ్రెస్ | 1971-1977 | |
| 1977 | 6వ | BK నాయర్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1977-1980 | |
| 1980 | 7వ | పీజే కురియన్ | భారత జాతీయ కాంగ్రెస్ (యు) | 1980-1984 | |
| 1984 | 8వ | తంపన్ థామస్ | జనతా పార్టీ | 1984-1989 | |
| 1989 | 9వ | పీజే కురియన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1989-1991 | |
| 1991 | 10వ | 1991-1996 | |||
| 1996 | 11వ | 1996-1998 | |||
| 1998 | 12వ | 1998-1999 | |||
| 1999 | 13వ | రమేష్ చెన్నితాల | 1999-2004 | ||
| 2004 | 14వ | సీఎస్ సుజాత | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | 2004-2009 | |
| 2009 | 15వ | కొడికున్నిల్ సురేష్ | భారత జాతీయ కాంగ్రెస్ | 2009-2014 | |
| 2014 | 16వ | 2014-2019 | |||
| 2019 [2] | 17వ | 2019-2024 | |||
| 2024 | 18వ | 2024 - | |||
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (31 March 2019). "Caste game trumps local issues in Kerala's Mavelikara" (in Indian English). Archived from the original on 28 September 2022. Retrieved 28 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.