పాలక్కాడ్ శాసనసభ నియోజకవర్గం
Appearance
పాలక్కాడ్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాలక్కాడ్ జిల్లా, పాలక్కాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]Sl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
---|---|---|---|
1 | పాలక్కాడ్ | మున్సిపాలిటీ | పాలక్కాడ్ |
2 | కన్నడిగు | గ్రామ పంచాయితీ | పాలక్కాడ్ |
3 | పిరాయిరి | గ్రామ పంచాయితీ | పాలక్కాడ్ |
4 | మాధుర్ | గ్రామ పంచాయితీ | అలత్తూరు |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
మద్రాసు రాష్ట్రం | |||||
1952 | 1వ | కె. రామకృష్ణన్ | స్వతంత్ర | 1952 – 1957 | |
కేరళ రాష్ట్రం | |||||
1957 | 1వ | ఆర్. రాఘవ మీనన్ | కాంగ్రెస్ | 1957 – 1960 | |
1960 | 2వ | 1960 – 1965 | |||
1967 | 3వ | ఆర్. కృష్ణన్ | సీపీఐ (ఎం) | 1967 – 1970 | |
1970 | 4వ | 1970 – 1977 | |||
1977 | 5వ | సీఎం సుందరం | ప్రజా సోషలిస్ట్ పార్టీ | 1977 – 1980 | |
1980 | 6వ | 1980 – 1982 | |||
1982 | 7వ | 1982 – 1987 | |||
1987 | 8వ | 1987 – 1991 | |||
1991 | 9వ | కాంగ్రెస్ | 1991 - 1996 | ||
1996 | 10వ | టీకే నౌషాద్ | సీపీఐ (ఎం) | 1996 - 2001 | |
2001 | 11వ | కె. శంకరనారాయణన్ | కాంగ్రెస్ | 2001 - 2006 | |
2006 | 12వ | కేకే దివాకరన్ | సీపీఐ (ఎం) | 2006 - 2011 | |
2011 | 13వ | షఫీ పరంబిల్ | కాంగ్రెస్ | 2011 - 2016 | |
2016[1] | 14వ | 2016 - 2021 | |||
2021[2] - 2024 | 15వ | 2021 - 2024 | |||
2024 (ఉప ఎన్నిక)[3] | 15వ | రాహుల్ మమ్కూతతిల్ | 2024 నవంబర్ 23 - ప్రస్తుతం |
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
- ↑ The News Minute (23 November 2024). "Palakkad bye-poll: Congress' Rahul Mamkootathil wins with historic margin of 18,840" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.