ఇరింజలకుడ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఇరింజలకుడ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | త్రిస్సూర్ జిల్లా |
Associated electoral district | త్రిసూర్ లోక్సభ నియోజకవర్గం |
ఇరింజలకుడ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం త్రిసూర్ జిల్లా, త్రిసూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
---|---|---|---|
1 | ఇరింజలకుడ | మున్సిపాలిటీ | ముకుందపురం |
2 | కరాళం | గ్రామ పంచాయితీ | ముకుందపురం |
3 | కట్టూరు | గ్రామ పంచాయితీ | ముకుందపురం |
4 | మురియాద్ | గ్రామ పంచాయితీ | ముకుందపురం |
5 | పడియూర్ | గ్రామ పంచాయితీ | ముకుందపురం |
6 | పూమంగళం | గ్రామ పంచాయితీ | ముకుందపురం |
7 | వెల్లుక్కరా | గ్రామ పంచాయితీ | ముకుందపురం |
8 | ఆలూర్ | గ్రామ పంచాయితీ | చాలకుడి |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1957 | 1వ | సి. అచ్యుత మీనన్ | సిపిఐ | 1957 – 1960 | |
1960 | 2వ | 1960 – 1965 | |||
1967 | 3వ | సీకే రాజన్ | 1967 – 1970 | ||
1970 | 4వ | సీఎస్ గంగాధరన్ | కేరళ సోషలిస్ట్ పార్టీ | 1970 – 1977 | |
1977 | 5వ | సిద్దార్థన్ కట్టుంగల్ | కాంగ్రెస్ | 1977 – 1980 | |
1980 | 6వ | జోస్ తానికల్ | కాంగ్రెస్ (యు) | 1980 – 1982 | |
1982 | 7వ | లోనప్పన్ నంబదన్ | స్వతంత్ర | 1982 – 1987 | |
1987 | 8వ | 1987 – 1991 | |||
1991 | 9వ | 1991 - 1996 | |||
1996 | 10వ | 1996 - 2001 | |||
2001 | 11వ | థామస్ ఉన్నియదన్ | కేరళ కాంగ్రెస్ (ఎం) | 2001 - 2006 | |
2006 | 12వ | 2006 - 2011 | |||
2011 | 13వ | 2011 - 2016 | |||
2016[1] | 14వ | KU అరుణన్ | సీపీఐ (ఎం) | 2016 - 2021 | |
2021[2] | 15వ | ఆర్. బిందు | 2021 - అధికారంలో ఉంది |
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.