కోజికోడ్ సౌత్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోజికోడ్ సౌత్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోజికోడ్ జిల్లా, కోజికోడ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు[మార్చు]

వార్డు నెం. పేరు వార్డు నెం. పేరు
22 కోవూరు 23 నెల్లికోడు
27 పుతియారా 28 కుతిరవట్టం
29 పొట్టమ్మాళ్ 30 కొమ్మరీ
31 కుట్టియిల్తఝం 32 పొక్కున్ను
33 కినాస్సేరి 34 మంకవు
35 అజ్చావట్టం 36 కల్లాయి
37 పన్నియంకర 38 మీంచంద
39 తిరువన్నూర్ 54 కప్పక్కల్
55 పయ్యానక్కల్ 56 చక్కంకడవు
57 ముఖదోర్ 58 కుట్టిచీర
59 చలప్పురం 60 పాలయం
61 వలియంగడి - -

ఎన్నికైన సభ్యులు[మార్చు]

కాలికట్-II[మార్చు]

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ పి. కుమరన్ కాంగ్రెస్ 1957 – 1960
1960 2వ 1960 – 1965
1967 3వ పీఎం అబూబకర్ ఐయూఎంఎల్ 1967 – 1970
1970 4వ కల్పల్లి మాధవ మీనన్ కాంగ్రెస్ 1970 – 1977
1977 5వ పీఎం అబూబకర్ అల్ ఇండియా ముస్లిం లీగ్ 1977 – 1980
1980 6వ 1980 – 1982
1982 7వ 1982 – 1987
1987 8వ సీపీ కున్హు సీపీఐ (ఎం) 1987 – 1991
1991 9వ MK మునీర్ ఐయూఎంఎల్ 1991 - 1996
1996 10వ ఎలమరం కరీం సీపీఐ (ఎం) 1996 - 2001
2001 11వ TPM జహీర్ ఐయూఎంఎల్ 2001 - 2006
2006 12వ PMA సలామ్ ఇండియన్ నేషనల్ లీగ్ 2006 - 2011

కోజికోడ్ సౌత్[మార్చు]

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
2011 13వ MK మునీర్ ఐయూఎంఎల్ 2011 - 2016
2016[1] 14వ 2016-2021
2021[2] 15వ అహమ్మద్ దేవరకోవిల్ ఇండియన్ నేషనల్ లీగ్ 2021–ప్రస్తుతం

మూలాలు[మార్చు]

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.