అరూర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
అరూర్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | ఆలప్పుళ |
లోక్సభ నియోజకవర్గం | అలప్పుజ |
అరూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అలప్పుజ జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 9°52′12″N 76°18′36″E |
అరూర్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆలప్పుళ జిల్లా, అలప్పుజ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు[మార్చు]
పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
---|---|---|
ఆరుకుట్టి | గ్రామ పంచాయితీ | చేర్తల |
అరూర్ | గ్రామ పంచాయితీ | చేర్తల |
చెన్నం - పల్లిపురం | గ్రామ పంచాయితీ | చేర్తల |
ఏడుపున్నా | గ్రామ పంచాయితీ | చేర్తల |
కోడంతురుత్ | గ్రామ పంచాయితీ | చేర్తల |
కుతియాతోడ్ | గ్రామ పంచాయితీ | చేర్తల |
పానవల్లి | గ్రామ పంచాయితీ | చేర్యాల |
పెరుంబళం | గ్రామ పంచాయితీ | చేర్యాల |
తైకట్టుస్సేరి | గ్రామ పంచాయితీ | చేర్యాల |
తురవూరు | గ్రామ పంచాయితీ | చేర్యాల |
ఎన్నికైన సభ్యులు[మార్చు]
ఎన్నికల | నియమా | సభ్యుడు | పార్టీ | పదవీకాలం |
సభ | ||||
1957 | 1వ | పిఎస్ కార్తికేయ | కాంగ్రెస్ | 1957–1960 |
1960 | 2వ | 1960–1965 | ||
1967 | 3వ | కేఆర్ గౌరీ అమ్మ | సీపీఐ (ఎం) | 1967–1970 |
1970 | 4వ | 1970–1977 | ||
1977 | 5వ | పిఎస్ శ్రీనివాసన్ | సీపీఐ | 1977–1980 |
1980 | 6వ | కేఆర్ గౌరీ అమ్మ | సీపీఐ (ఎం) | 1980–1982 |
1982 | 7వ | 1982–1987 | ||
1987 | 8వ | 1987–1991 | ||
1991 | 9వ | 1991–1996 | ||
1996 | 10వ | జేఎస్ఎస్ | 1996–2001 | |
2001 | 11వ | 2001–2006 | ||
2006 | 12వ | ఏఎం ఆరిఫ్ | సీపీఐ (ఎం) | 2006–2011 |
2011 | 13వ | 2011–2016 | ||
2016[1] | 14వ | 2016–2019 | ||
2019* | షానిమోల్ ఉస్మాన్ | కాంగ్రెస్ | 2019-2021 | |
2021[2] | 15వ | దలీమా | సీపీఐ (ఎం) |
మూలాలు[మార్చు]
- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.