కొట్టక్కల్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కొట్టక్కల్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | కేరళ |
| జిల్లా | మలప్పురం |
| లోక్‌సభ నియోజకవర్గం | మలప్పురం |
కొట్టక్కల్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మలప్పురం జిల్లా, మలప్పురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| Sl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
|---|---|---|---|
| 1 | కొట్టక్కల్ | మున్సిపాలిటీ | తిరుర్ |
| 2 | వాలంచేరి | మున్సిపాలిటీ | తిరుర్ |
| 3 | పొన్మల | గ్రామ పంచాయితీ | తిరుర్ |
| 4 | మరక్కర | గ్రామ పంచాయితీ | తిరుర్ |
| 5 | ఎడయూరు | గ్రామ పంచాయితీ | తిరుర్ |
| 6 | ఇరింబిలియం | గ్రామ పంచాయితీ | తిరుర్ |
| 7 | కుట్టిప్పురం | గ్రామ పంచాయితీ | తిరుర్ |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | నియమ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 2011 | 13వ | ఎంపీ అబ్దుస్సామద్ సమదానీ | IUML | 2011 - 2016 | |
| 2016[1] | 14వ | KK అబిద్ హుస్సేన్ తంగల్ | 2016 - 2021 | ||
| 2021[2] | 15వ | ||||
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.