పరవూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరవూరు శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఎర్నాకుళం జిల్లా, ఎర్నాకులం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు[మార్చు]

Sl నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 ఉత్తర పరవూరు మున్సిపాలిటీ పరవూరు
2 చేందమంగళం గ్రామ పంచాయితీ పరవూరు
3 చిత్తతుకర గ్రామ పంచాయితీ పరవూరు
4 ఎజిక్కర గ్రామ పంచాయితీ పరవూరు
5 కొట్టువల్లి గ్రామ పంచాయితీ పరవూరు
6 పుతన్వేలిక్కర గ్రామ పంచాయితీ పరవూరు
7 వరప్పుజ గ్రామ పంచాయితీ పరవూరు
8 వడక్కేకర గ్రామ పంచాయితీ పరవూరు

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల నియమా

సభ

సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ ఎన్. శివన్ పిళ్లై సి.పి.ఐ 1957 – 1960
1960 2వ KA దామోదర మీనన్ కాంగ్రెస్   1960 – 1965
1967 3వ KT జార్జ్ 1967 – 1970
1970 4వ 1970 – 1977
1977 5వ జేవియర్ అరక్కల్ 1977 – 1980
1980 6వ ఏ.సి.జోస్ కాంగ్రెస్   1980 – 1982
1982 7వ ఎన్. శివన్ పిళ్లై సి.పి.ఐ 1982 – 1987
1987 8వ 1987 – 1991
1991 9వ పి. రాజు 1991 - 1996
1996 10వ 1996 - 2001
2001 11వ VD సతీశన్ కాంగ్రెస్   2001 - 2006
2006 12వ 2006 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ 2016 - 2021
2021[2] 15వ

మూలాలు[మార్చు]

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.