అంబలప్పుజ శాసనసభ నియోజకవర్గం
Appearance
అంబలప్పుజ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అలప్పుజ జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 9°22′48″N 76°21′36″E |
అంబలప్పుజ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆలప్పుళ జిల్లా, అలప్పుజ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
---|---|---|
అలప్పుజ | మున్సిపాలిటీ | అంబలప్పుజ |
అంబలపుజ ఉత్తరం | గ్రామ పంచాయితీ | అంబలప్పుజ |
అంబలపుజ దక్షిణ | గ్రామ పంచాయితీ | అంబలప్పుజ |
పున్నప్ర ఉత్తర | గ్రామ పంచాయితీ | అంబలప్పుజ |
పున్నప్ర దక్షిణ | గ్రామ పంచాయితీ | అంబలప్పుజ |
పురక్కాడ్ | గ్రామ పంచాయితీ | అంబలప్పుజ |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం |
1967[1] | 3వ | విఎస్ అచ్యుతానంద | సీపీఐ (ఎం) | 1967 – 1970 |
1970[2] | 4వ | 1970 – 1977 | ||
1977[3] | 5వ | కెకె కుమార పిళ్లై | ఆర్ఎస్పి | 1977 – 1980 |
1980[4] | 6వ | పికె చంద్రానందన్ | సీపీఐ (ఎం) | 1980 – 1982 |
1982[5] | 7వ | వి. దినకరన్ | స్వతంత్ర | 1982 – 1987 |
1987[6][7] | 8వ | కాంగ్రెస్ | 1987 – 1991 | |
1991 | 9వ | సీకే సదాశివన్ | సీపీఐ (ఎం) | 1991 - 1996 |
1996[8] | 10వ | సుశీల గోపాలన్ | 1996 - 2001 | |
2001[9] | 11వ | డి. సుగతన్ | కాంగ్రెస్ | 2001 - 2006 |
2006[10] | 12వ | జి. సుధాకరన్ | సీపీఐ (ఎం) | 2006 - 2011 |
2011 | 13వ | 2011 - 2016 | ||
2016[11] | 14వ | 2016 - 2021 | ||
2021[12] | 15వ | హెచ్. సలాం |
మూలాలు
[మార్చు]- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1967 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERALA" (PDF). www.ceo.kerala.gov.in. ELECTION COMMISSION OF INDIA NEW DELHI.
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1970 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1977 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1980 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
- ↑ Statistical Report on General Election, 1982 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1982. p. 3.
- ↑ Statistical Report on General Election, 1987 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1987. pp. 4–7.
- ↑ "Kerala Assembly Election Results in 1987". www.elections.in. Retrieved 2019-04-12.
- ↑ Statistical Report on General Election, 1996 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1997. pp. 4–7.
- ↑ "Constituency-wise results, 2001". Elections. Retrieved 2 April 2019.
- ↑ "Kerala Assembly Election 2006 - Constituency Wise Result". Rediff. Retrieved 24 March 2019.
- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.