కుట్టియాడి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కుట్టియాడి | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | కేరళ |
| జిల్లా | కోళికోడు |
| లోక్‌సభ నియోజకవర్గం | వటకర |
కుట్టియాడి శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోళికోడ్ జిల్లా, వటకర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| Sl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
|---|---|---|---|
| 1 | అయ్యంచేరి | గ్రామ పంచాయితీ | వటకార |
| 2 | కున్నుమ్మల్ | గ్రామ పంచాయితీ | వటకార |
| 3 | కుట్టియాడి | గ్రామ పంచాయితీ | వటకార |
| 4 | పురమేరి | గ్రామ పంచాయితీ | వటకార |
| 5 | మణియూర్ | గ్రామ పంచాయితీ | వటకార |
| 6 | తిరువళ్లూరు | గ్రామ పంచాయితీ | వటకార |
| 7 | వెలోమ్ | గ్రామ పంచాయితీ | వటకార |
| 8 | విల్లియపల్లి | గ్రామ పంచాయితీ | వటకార |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | నియమా
సభ |
సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 2011 | 13వ | కెకె లతిక | సీపీఐ (ఎం) | 2011 - 2016 | |
| 2016[1] | 14వ | పరక్కల్ అబ్దుల్లా | ఐయూఎంఎల్ | 2016 - 2021 | |
| 2021[2] | 15వ | KP కున్హమ్మద్ కుట్టి | సీపీఐ (ఎం) | 2021–ప్రస్తుతం | |
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). the original నుండి 1 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". the original నుండి 1 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 February 2023.