పి. శంకరన్
Appearance
పి. శంకరన్ | |||
పదవీ కాలం 1998 – 1999 | |||
ముందు | ఎం.పీ. వీరేంద్ర కుమార్ | ||
---|---|---|---|
తరువాత | కె. మురళీధరన్ | ||
నియోజకవర్గం | కోజికోడ్ | ||
పదవీ కాలం 2001 – 2006 | |||
ముందు | పి. విశ్వన్ | ||
తరువాత | పి. విశ్వన్ | ||
నియోజకవర్గం | కోయిలండి | ||
ఆరోగ్య శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 11 ఫిబ్రవరి 2004 - 31 ఆగస్టు 2004 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కోజికోడ్, మద్రాస్ ప్రెసిడెన్సీ (ప్రస్తుత కేరళ, భారతదేశం) | 1947 డిసెంబరు 2||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | వి.సుధ | ||
సంతానం | 3 |
పి. శంకరన్ (2 డిసెంబర్ 1947 - 25 ఫిబ్రవరి 2020) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కోజికోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ఆ తరువాత 2001లో ఎమ్మెల్యేగా ఎన్నికై ఎ.కె.ఆంటోనీ మంత్రివర్గంలో 11 ఫిబ్రవరి 2004 నుండి 31 ఆగస్టు 2004 వరకు ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశాడు.
మరణం
[మార్చు]పి.శంకరన్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కోజికోడ్‌లో 25 ఫిబ్రవరి 2020న మరణించాడు. శంకరన్‌కు భార్య ప్రొఫెసర్ సుధ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (26 February 2020). "Congress leader and ex-minister P Sankaran passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
- ↑ India Today (26 February 2020). "Former Kerala Congress Minister P Sankaran dead" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
- ↑ Onmanorama (26 February 2020). "Congress leader and former Kerala minister P Sankaran is no more". Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.