Jump to content

ఎం.పీ. వీరేంద్ర కుమార్

వికీపీడియా నుండి
ఎం.పీ. వీరేంద్ర కుమార్
ఎం.పీ. వీరేంద్ర కుమార్


పదవీ కాలం
23 మార్చి 2018 (2018-03-23) – 28 మే 2020 (2020-05-28)
తరువాత ఎం.వి శ్రేయాంస్‌ కుమార్
పదవీ కాలం
3 ఏప్రిల్ 2016 (2016-04-03) – 20 డిసెంబరు 2017 (2017-12-20)
ముందు టి.ఎన్. సీమ
నియోజకవర్గం కేరళ

పదవీ కాలం
2004 (2004) – 2009 (2009)
ముందు కె. మురళీధరన్
తరువాత ఎం.కె. రాఘవన్
నియోజకవర్గం కోజికోడ్
పదవీ కాలం
1996 (1996) – 1998 (1998)
ముందు కె. మురళీధరన్
తరువాత పి. శంకరన్
నియోజకవర్గం కోజికోడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1936-07-22)1936 జూలై 22
వాయనాడ్, కేరళ, భారతదేశం
మరణం 2020 మే 28(2020-05-28) (వయసు 83)
కోజికోడ్, కేరళ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ లోక్‌తాంత్రిక్ జనతా దళ్
(24 మార్చి 2018 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ (యునైటెడ్)
20 డిసెంబర్ 2017 వరకు,
సోషలిస్ట్ జనతా (డెమోక్రటిక్),
జనతాదళ్ (సెక్యులర్)
తల్లిదండ్రులు
  • ఎంకే పద్మప్రభ గౌడర్
  • మరుదేవి అవ్వ
పూర్వ విద్యార్థి
  • రామకృష్ణ మిషన్ వివేకానంద కళాశాల, చెన్నై
    (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ)
  • యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటి, ఒహియో
    (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్)
మూలం [1][2]

మణియంకోడ్ పద్మప్రభ వీరేంద్ర కుమార్ (22 జూలై 1936 - 28 మే 2020) భారతదేశానికి చెందిన రచయిత, పాత్రికేయుడు & రాజకీయ నాయకుడు.[1] ఆయన 1996, 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కోజికోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[2]

రాజకీయ పదవులు

[మార్చు]
  • స్టూడెంట్స్ యూనియన్ డిప్యూటీ స్పీకర్, జామోరిన్స్ కాలేజ్, కోజికోడ్ (1953)
  • సంయుక్త సోషలిస్ట్ పార్టీ ఆల్ ఇండియా ట్రెజరర్ (1968-70)
  • సోషలిస్ట్ పార్టీ, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, జనతా పార్టీ & జనతాదళ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు (1970 నుండి)
  • సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి (1974)
  • ప్రతిపక్ష యునైటెడ్ ఫ్రంట్, కేరళ కన్వీనర్ (1975)
  • ది మాతృభూమి ప్రింటింగ్ & పబ్లిషింగ్ కో. లిమిటెడ్ డైరెక్టర్ (1977)
  • జనతా పార్టీ సెక్రటరీ, కేరళ (1977)
  • జనతా పార్టీ ఉపాధ్యక్షుడు, కేరళ (1983)
  • కేరళ శాసనసభ సభ్యుడు (1987-91)
  • అటవీ శాఖ మంత్రి (1987)
  • జనతాదళ్ పార్టీ పాలసీ ప్లానింగ్ కమిటీ ఛైర్మన్, కేరళ (1988)
  • జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు, కేరళ (1993)
  • ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ కేరళ ప్రాంతీయ కమిటీ ఛైర్మన్
  • లో‍క్‍సభ సభ్యుడు (1996-'98)
  • కేంద్ర ఆర్థిక (వ్యయ శాఖ) శాఖ సహాయ మంత్రి – 1997
  • కేంద్ర పట్టణ వ్యవహారాలు & ఉపాధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా అదనపు బాధ్యతలతో కార్మిక శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) (1997-'98)
  • ది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఛైర్మన్ (1992-'93, 2003-'04 & 2011-'12)
  • ది ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ ప్రెసిడెంట్ (2003-2004)
  • ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, వైస్ ఛైర్మన్ (2009-10)
  • లో‍క్‍సభ సభ్యుడు (2004-2009)
  • లోక్‌సభలో జనతాదళ్ (సెక్యులర్) పార్లమెంటరీ పార్టీ నాయకుడు (2004-2009)
  • INS కేరళ ప్రాంతీయ కమిటీ ఛైర్మన్ (2006–2009)
  • జనతాదళ్ (సెక్యులర్), కేరళ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు
  • సోషలిస్ట్ జనతా (డెమోక్రటిక్), కేరళ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు (2010- 2014)
  • ది ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు (14.10.80 - 03.07.17)
  • రాజ్యసభ సభ్యుడు (ఏప్రిల్ 2016 నుండి డిసెంబర్ 2017)
  • జనతాదళ్ (యునైటెడ్) కేరళ రాష్ట్ర అధ్యక్షుడు

మరణం

[మార్చు]

ఎం.పీ. వీరేంద్ర కుమార్ 28 మే 2020న గుండెపోటుతో కేరళలోని కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. ఆయనకు కుమార్తెలు ఆశా, నిషా, జయలక్ష్మి, కుమారుడు ఎం.వి శ్రేయాంస్‌ కుమార్ (రాజకీయవేత్త, ప్రస్తుతం మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు). వీరేంద్ర కుమార్ భార్య ఉషా 28 అక్టోబర్ 2022న మరణించింది.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Positions Held : M P Veerendra Kumar". 2024. Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
  2. The Hindu (29 May 2020). "M.P. Veerendra Kumar, a man with many roles" (in Indian English). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
  3. "Veteran socialist and newspaper doyen MP Veerendra Kumar dies at 84". 29 May 2020. Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
  4. The Indian Express (29 May 2020). "Veteran socialist leader M P Veerendra Kumar dies" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
  5. The Hindu (28 May 2020). "M.P. Veerendra Kumar passes away" (in Indian English). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.