పి.ఎ.మొహమ్మద్ రియాస్
పి.ఎ. మొహమ్మద్ రియాస్ | |||
పి.ఎ.మొహమ్మద్ రియాస్
| |||
బేపోర్ నియోజకవర్గం ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2 మే 2021 – ప్రస్తుతం | |||
ముందు | ఎంబీ. రాజేష్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | ||
జీవిత భాగస్వామి | వీణ | ||
పూర్వ విద్యార్థి |
|
పి.ఎ. మొహమ్మద్ రియాస్ కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బేపోర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. రియాస్ ప్రస్తుతం డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ (డీవైఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు.
జననం & విద్యాభాస్యం
[మార్చు]మొహమ్మద్ రియాస్ కాలికట్ లో జన్మించాడు. ఆయన తండ్రి పీఎం.అబ్దుల్ ఖదీర్,రిటైర్డ్ ఐపీఎస్ అధికారి.[1] ఆయన గవర్నమెంట్ లా కాలేజ్, కోజికోడ్ నుండి పట్టా పొందాడు.
వైవాహిక జీవితం & పిల్లలు
[మార్చు]మొహమ్మద్ రియాస్‌కు 2002లో సమీహ సైతాలవిని పెళ్ళి చేసుకున్నాడు. 2015లో వారు విడాకులు తీసుకున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూతురు వీణా తయికండియిల్ 2020, జూన్ 15న రెండవ వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ ఇది రెండవ పెళ్లి. రియాస్‌కు ఇద్దరు పిల్లలు, వీణకు ఒక కుమారుడు ఉన్నాడు.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]మొహమ్మద్ రియాస్ 2017 ఫిబ్రవరిలో డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ (డీవైఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్ నుంచి పోటీచేసి యూడీఎఫ్ నేత రాఘవన్ చేతిలో 800 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కోజికోడ్ జిల్లా బేపోర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Biodata of P. A. Muhammed Riaz". keralaassembly.org. Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
- ↑ News18 (15 June 2020). "Kerala CM's Daughter Marries CPI(M) Leader in a Hush-Hush Ceremony". Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Kerala CM Pinarayi Vijayan's daughter Veena marries DYFI national president PA Mohammed Riyas". The New Indian Express. 15 June 2020. Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
- ↑ NDTV (3 May 2021). "In A First, Father-In-Law Chief Minister, Son-In-Law MLA In Kerala Assembly". Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
- ↑ Andhrajyothy (4 May 2021). "కేరళ అసెంబ్లీలో సీఎం మామ.. ఎమ్మెల్యే అల్లుడు". Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
- ↑ 10TV (4 May 2021). "Pinarayi Vijayan: కేరళ అసెంబ్లీకి ఒకేసారి మామ - అల్లుళ్లు | In a first for Kerala, father-in-law CM and son-in-law MLA in Assembly" (in telugu). Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)