కె. రాజన్
Jump to navigation
Jump to search
కె. రాజన్ | |||
| |||
రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 20 మే 2021 | |||
ముందు | ఈ. చంద్రశేఖరన్ | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 28 జూన్ 2019 – 3 మే 2021 | |||
ముందు | థామస్ ఉన్నియదన్ | ||
తరువాత | ఎన్. జయరాజ్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2 జూన్ 2016 – ప్రస్తుతం | |||
ముందు | ఎంపీ విన్సెంట్ | ||
నియోజకవర్గం | ఒల్లూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అంతికాడ్, త్రిస్సూర్, కేరళ, భారతదేశం | 1973 మే 26||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | ||
తల్లిదండ్రులు |
| ||
జీవిత భాగస్వామి | అనుపమ ఎన్. | ||
పూర్వ విద్యార్థి |
| ||
మూలం | http://www.niyamasabha.org/codes/members.htm |
కె. రాజన్ కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై విజయన్ రెండవ మంత్రివర్గంలో 2021 మే 20 నుండి రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]- ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ కేరళ సెక్రటరీ
- ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు
- ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి
- సీపీఐ కేరళ కార్యవర్గ సభ్యుడు
- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు
- ఒల్లూరు ఎమ్మెల్యే (2016-21)
- ఒల్లూరు ఎమ్మెల్యే (2021-2026)
- కేరళ శాసనసభలో చీఫ్ విప్
- 2021 కేరళ ప్రభుత్వంలో రెవెన్యూ, గృహనిర్మాణ మంత్రి [3]
ఎన్నికల్లో పోటీ
[మార్చు]సంవత్సరం | నియోజకవర్గం | సమీప ప్రత్యర్థి | మెజారిటీ
(ఓట్లు) |
గెలిచింది/ఓడిపోయింది |
---|---|---|---|---|
2016 | ఒల్లూరు | ఎం.పి విన్సెంట్ (కాంగ్రెస్) | 13248 | గెలిచాడు |
2021 | ఒల్లూరు | జోస్ వల్లూర్ (కాంగ్రెస్) | 21506 | గెలిచాడు |
మూలాలు
[మార్చు]- ↑ OnManorama (19 May 2021). "Chief Whip last time, minister now". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
- ↑ Financial Express (21 May 2021). "Kerala Ministers List 2021: Check full list of cabinet ministers and their portfolios" (in ఇంగ్లీష్). Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
- ↑ The Hindu (21 May 2021). "Kerala Cabinet | CM Pinarayi Vijayan retains Home, Veena gets Health" (in Indian English). Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.