వీణ జార్జ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీణ జార్జ్
Veena George.jpg
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
Assumed office
2021 మే 20 (2021-05-20)
అంతకు ముందు వారుకేకే శైలజ
ఎమ్మెల్యే
In office
2016 జూన్ 2 (2016-06-02) – 19 మే 2021 (2021-05-19)
అంతకు ముందు వారుకె. శివదాసన్ నాయర్
నియోజకవర్గంఆర‌న్‌మూల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం
Assumed office
2021 మే 20 (2021-05-20)
నియోజకవర్గంఆర‌న్‌మూల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1976-08-03) 1976 ఆగస్టు 3 (వయసు 46)
తిరువనంతపురం, కేరళ
జాతీయత భారతదేశం
రాజకీయ పార్టీకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (సీపీఎం)
జీవిత భాగస్వామిజార్జ్ జోసెఫ్
సంతానం2
వృత్తిరాజకీయ నాయకురాలు, జ‌ర్న‌లిస్టు
వెబ్‌సైట్[1]

వీణ జార్జ్ కేరళ రాష్ట్ర రాజకీయ నాయకురాలు, జర్నలిస్టు. ఆమె 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర‌న్‌మూల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, 2021 మే 20న ఆరోగ్య మంత్రిగా బాధ్య‌త‌లు చేపట్టింది.[2][3]

జననం,విద్యాభాస్యం[మార్చు]

వీణ 1976, ఆగస్టు 3న కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలో జన్మించింది. ఆమె కేరళ యూనివర్సిటీ నుండి ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో పీజీ పూర్తి చేసింది. అనంతరం ఆమె బి.ఇడి కూడా పూర్తి చేసింది.

రాజకీయ జీవితం[మార్చు]

వీణ జార్జ్ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం తరపున ఆర‌న్‌మూల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో ప‌ట్ట‌ణ‌మిట్ట నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది. అనంతరం 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం తరపున ఆర‌న్‌మూల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె 2021, మే 20న పినారయి విజయన్ క్యాబినెట్ లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిగా బాధ్య‌త‌లు చేపట్టింది.[4][5]

మూలాలు[మార్చు]

  1. "Veena George" (PDF).
  2. Namasthe Telangana (19 May 2021). "కేర‌ళ ఆరోగ్య మంత్రి ఆమెనే!". Namasthe Telangana. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
  3. News 18 (21 May 2021). "Meet Pinarayi Vijayan's New Team: Full List of Portfolios Allocated to Kerala Ministers". www.news18.com (in ఇంగ్లీష్). Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
  4. TV9 Telugu (20 May 2021). "కేరళ కొత్త ఆరోగ్య మంత్రిగా జర్నలిస్ట్ వీణా జార్జ్..! అసలు ఈ వీణా జార్జ్ ఎవరో తెలుసా..." Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
  5. The Indian Express (21 May 2021). "Meet Veena George, Kerala's new Health Minister". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.