Jump to content

శివాజీ గణేశన్ నటించిన సినిమాలు

వికీపీడియా నుండి

శివాజీ గణేశన్ నటించిన సినిమాల జాబితా:

సంవత్సరం సినిమా పాత్ర వివరాలు
1952 పరాశక్తి తొలి చిత్రం
పనమ్
1953 పరదేశి హిందీ సినిమా
పూంగోదై
తిరుంబి పార్ ప్రతినాయకుడు
అన్బు
కంగళ్
పెంపుడు కొడుకు తెలుగు సినిమా
మనిదనుమ్ మృగముమ్
1954 మనోహర
ఇల్లర జ్యోతి
అంధ నాల్ తమిళ సినిమా
కళ్యాణం పన్నియుమ్ బ్రహ్మచారి
మనోహర తెలుగు సినిమా
మనోహర హిందీ సినిమా
తులివిషమ్
కూండుక్కిలి ప్రతినాయకుడు ఎమ్.జి.రామచంద్రన్తో నటించిన తమిళ సినిమా
తూక్కు తూకి
ఎదిర్ పారాదతు
1955 కావేరి
ముదల్ తేది
ఉలగం పలవిదమ్
మంగైయర్ తిలకమ్
కోటీశ్వరన్
కల్వనిన్ కాదలి తమిళ సినిమా
1956 నాన్ పెట్ర సెల్వమ్
నల్ల వీడు
నానే రాజా
తెనాలి రామన్ తమిళ సినిమా
పెన్నిన్ పెరుమై
రాజా రాణి
అమరదీపం
మర్మ వీరన్ తమిళ సినిమా
వాళ్విలే ఒరు నాల్
రంగూన్ రాధ తమిళ సినిమా
1957 పరాశక్తి తెలుగు సినిమా
మక్కలై పెట్ర మగరాసి తమిళ సినిమా
వణంగాముడి తమిళ సినిమా
తలవంచని వీరుడు అతిథి పాత్ర తెలుగు సినిమా
పుదైయల్
మనమగన్ తేవై తమిళ సినిమా
తంగమలై రహస్యం
రాణీ లలితాంగి తమిళ సినిమా
అంబికాపతి అంబికాపతి
భాగ్యవతి
1958 బొమ్మల పెళ్ళి తెలుగు సినిమా
స్కూల్ మాస్టర్ అతిథి పాత్ర కన్నడ సినిమా
ఉత్తమ పుత్తిరన్ తమిళ సినిమా
పతి భక్తి
సంపూర్ణ రామాయణం
బొమ్మై కళ్యాణం
అన్నైయిన్ ఆనై
సారంగధర తమిళ సినిమా
సబాష్ మీనా
కాత్తవరాయన్
1959 తంగ పదుమై
నాన్ సొల్లుమ్ రహస్యం
తాయైప్పోల పిళ్ళై నూలిఅప్పోల సేలై
వీరపాండ్య కట్టబొమ్మన్ వీరపాండ్య కట్టబొమ్మన్ ఆఫ్రో-ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడు అవార్డు
మరగదమ్
అవల్ యార్
భాగ పిరివినై
1960 ఇరుంబు తిరై తమిళ సినిమా
కురవంజి
దైవపిరవి
రాజా భక్తి
పడిక్కాద మేధై
పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం తెలుగు సినిమా
కుళందైగల్ కండ కుడియరసు
మక్కల రాజ్య కన్నడ సినిమా
పావై విలక్కు
1961 పావ మన్నిప్పు
పునర్ జన్మం
పాశమలర్
ఎల్లమ్ ఉనక్కాగ
శ్రీ వల్లి
మరుదనాట్టు వీరన్
పాప పరిహారం అతిథి పాత్ర తెలుగు సినిమా
పాలుమ్ పళముమ్
కప్పలోట్టియ తమిళన్ వి.ఓ. చిదంబరం పిళ్ళై
1962 పవిత్ర ప్రేమ
నిశ్చయ తాంబూలం
వలర్ పిరై
పడిత్తాల్ మట్టుమ్ పోదుమా
భలే పాండియ మూడు పాత్రల్లో నటించిన మొదటి సినిమా
వడివుక్కు వళైకాప్పు
సెంథామరై
బంధపాశం
ఆలయమణి
1963 చిత్తూర్ రాణి పద్మిని
అరివాలి
ఇరువర్ ఉల్లమ్
నాన్ వణంగుమ్ దైవమ్
కులమగల్ రాధై
పార్ మగలే పార్
కుంకుమమ్
రత్త తిలగమ్
కళ్యాణియిన్ కణవన్
అన్నై ఇల్లమ్
1964 కర్ణన్ కర్ణ మహాభారతం ఇతివృత్తం
తెలుగులో 'కర్ణ' గా డబ్ చేయబడింది
పచ్చై విలక్కు
స్కూల్ మాస్టర్ అతిథి పాత్ర హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది
ఆండవన్ కట్టలై
కై కొడుత్త దైవమ్
పుదియ పరవై గోపాల్
మురడన్ ముత్తు
నవరాత్రి 100వ సినిమా
9 విభిన్న పాత్రల్లో నటించారు
రామదాసు అతిథి పాత్ర తెలుగు సినిమా
1965 పళని
అన్బు కరంగల్
శాంతి
తిరువిళైయాడల్ శివుడు, పలు పాత్రలు ఆ కాలంలో తమిళ సినీ చరిత్రలో అతిపెద్ద హిట్
నీలవానమ్
1966 మోటార్ సుందరం పిళ్ళై
మహాకవి కాళిదాస్ కాళిదాసు
తాయే ఉనక్కాగ కాళిదాసు
సరస్వతీ శబధం నారద ముని, విద్యాపతిగా ద్విపాత్రాభినయం
సెల్వమ్
1967 కందన్ కరుణై
నెంజిరుక్కుమ్ వరై
పేసుమ్ దైవమ్
తంగై
పాలడై
తిరువరుట్చెల్వర్
ఇరు మలర్గల్
ఊటీ వరై ఉరవు రవి
1968 తిరుమాల్ పెరుమై పెరియాళ్వార్, తొండరడిప్పొడి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్
హరిశ్చంద్ర హరిశ్చంద్ర
గలాట్టా కళ్యాణం
ఎన్ తంబి
తిల్లన మోహనాంబాళ్ సిక్కల్ షణ్ముగ సుందరం
ఎంగ ఊర్ రాజా
లక్ష్మీ కళ్యాణం
ఉయర్న్ద మనిదన్
1969 అన్బళిప్పు
తంగ సురంగమ్
కావల్ దైవమ్
గురుదక్షణై
అంజల్ పెట్టె 520
నిరై కుడమ్
దైవ మగన్ త్రిపాత్రాభినయం
తిరుడన్
శివంద మణ్ విదేశాల్లో చిత్రీకరించబడిన మొదటి తమిళ సినిమా
1970 ఎంగ మామా
ధర్తీ హిందీ సినిమా
విళైయాట్టు పిళ్ళై
వియత్నాం వీడు
ఎదిరొలి
రామన్ ఎతనై రామనాడి రాముడు/విజయకుమార్ తెలుగులో 'తిండిపోతు రాముడు'
ఎంగిరుందో వందాల్
సర్గమ్
పాదుగాప్పు
1971 ఇరు తురువమ్
తంగైక్కాగ
అరుణోదయమ్
కులమా గుణమా
ప్రాప్తమ్
సవాలే సమాలి
సుమతి ఎన్ సుందరి మధు
తేనుమ్ పాలుమ్
మూండ్రు దైవంగల్
బాబు
1972 రాజా
జ్ఞాన ఒలి
పట్టిక్కాడ పట్టణమా
ధర్మమ్ ఎంగే
తవ పుదల్వన్
వసంత మాళిగై
నీది
1973 బంగారు బాబు అతిథి పాత్ర తెలుగు సినిమా
భారత విలాస్
రాజరాజ చోళన్ రాజరాజ చోళుడు
పొన్నుంజల్
భక్త తుకారాం శివాజీ తెలుగు సినిమా
ఎంగల్ తంగ రాజా
గౌరవం
మనిదరిల్ మాణిక్యమ్
రాజపార్ట్ రంగదురై
1974 శివకామియిన్ సెల్వన్ 'ఆరాధన' (హిందీ) రీమేక్
తాయ్
తంగపతకమ్ బి.ఎస్. చౌదరి బంగారు పతకం పేరుతో తెలుగులో డబ్ చేయబడింది.
ఎన్ మగన్
అన్బై తేడి
1975 మనిదనుమ్ దైవమాగలామ్
సినిమా పైత్తియమ్
అవన్ తాన్ మనిదన్
మన్నవన్ వందానడి
అన్బే ఆరుయిరే
వైర నెంజమ్ తెలుగులో హీరో - 76గా డబ్ చేయబడింది.
డాక్టర్ శివ
పాట్టుమ్ భరతముమ్
1976 ఉనక్కాగ నాన్
గృహప్రవేశం
మరో ధర్మరాజు తెలుగు సినిమా
ఉత్తమన్
చిత్ర పౌర్ణమి
రోజావిన్ రాజా
1977 అవన్ ఒరు సరిత్రమ్
దీపమ్
ఇళయ తలైమురై
జీవన తీరాలు తెలుగు సినిమా
చాణక్య చంద్రగుప్త అతిథి పాత్ర తెలుగు సినిమా
ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ లతో కలిసి నటించారు
విప్లవ జ్యోతి
అన్నన్ ఒరు కోయిల్
అందమా కాదలి
1978 త్యాగం
ఎన్నై పోల్ ఒరువన్
పుణ్ణియ భూమి
జనరల్ చక్రవర్తి
వాళ్కై అలైగల్
జస్టిస్ గోపీనాథ్
తచోలి అంబు అతిథి పాత్ర మలయాళం సినిమా
పైలట్ ప్రేమ్‌నాథ్
జస్టిస్ గోపీనాథ్
1979 త్రిశూలమ్
కవరి మాన్
నల్లదొరు కుడుంబమ్
ఇమయమ్
నాన్ వాళవైప్పెన్
పట్టాకత్తి భైరవన్
వెట్రిక్కు ఒరువన్
1980 రిషి మూలమ్
నట్చత్తిరమ్
ధర్మ రాజా
ఎమనుక్కు ఎమన్
రత్త పాశమ్
విశ్వరూపమ్
1981 మోహన పున్నగై
సత్య సుందరమ్
అమరకావియమ్
కల్తూన్
లారీ డ్రైవర్ రాజకన్ను
మాడి వీట్టు ఏళై
కీళ్వానమ్ శివక్కుమ్
1982 హిట్లర్ ఉమానాథ్
ఊరుక్కు ఒరు పిళ్ళై
వా కన్నా వా
గరుడ సౌకియమా
సంగ్లి
వసంతతిల్ ఒరు నాల్
తీర్పు
నివురుగప్పిన నిప్పు అతిథి పాత్ర తెలుగు సినిమా
త్యాగి
తుణై
పరిచ్చైక్కు నేరమాచు
ఊరుమ్ ఉరవుమ్
నెంజంగల్
1983 బెజవాడ బెబ్బులి అతిథి పాత్ర తెలుగు సినిమా
ఉరువంగల్ మారలామ్
నీతిపతి
ఇమైగల్
సందిప్పు
సుమంగళి
మృదంగ చక్రవర్తి
వెళ్ళై రోజా
1984 తిరుప్పమ్
చిరంజీవి
తరాసు
వాళ్కై
సరిత్ర నాయగన్
సిమ్మ సొప్పనమ్
ఎళుదాద చట్టంగల్
ఇరు మేదైగల్
దావణి కనవుగల్
వంశ విలక్కు
1985 బంధమ్
నామ్ ఇరువర్
పడిక్కాద పన్నైయార్
నీదియిన్ నిళల్
నేర్మై
ముదల్ మరియాదై
రాజ రిషి
పడిక్కాదవన్
1986 సాధనై
మరుమగల్
ఆనంద కన్నీర్
విడుదలై
తాయిక్కు ఒరు తాలాట్టు
లక్ష్మి వందాచు
మన్నుక్కుల్ వైరమ్
1987 రాజ మరియాదై
కుడుంబమ్ ఒరు కోయిల్
ముత్తుక్కల్ మూండ్రు
వీరపాండియన్
అన్బుళ్ళ అప్పా
విశ్వనాథ నాయకుడు నాగమ నాయకుడు తెలుగు సినిమా
అగ్నిపుత్రుడు అతిథి పాత్ర తెలుగు సినిమా
కృష్ణన్ వందాన్
జల్లికట్టు
తాంబత్తియమ్
1988 ఎన్ తమిళ్ ఎన్
పుదియ వానమ్
1990 కావలుక్కు గెట్టిక్కారన్
1991 జ్ఞాన పరవై
1992 నాంగల్
చిన్న మరుమగల్
ముదల్ కురల్
క్షత్రియ పుత్రుడు తెలుగు సినిమా
1993 పారంబరియమ్
1994 రాజకుమారన్
1995 పశుంపొన్
1997 వన్స్ మోర్
ఒరు యాత్రమొళి మలయాళం సినిమా
1998 ఎన్ ఆసై రసవే
1999 మన్నవరు చిన్నవరు
పూ పరిక్క వరుగిరోమ్
పడయప్పా