మరో ధర్మరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరో ధర్మరాజు
దర్శకత్వంఎస్. ఎ. కన్నన్
కథా రచయితవియత్నం వీర సుందరం (కథ),
ఎస్. ఎ. కన్నన్ (చిత్రానువాదం)
తారాగణంశివాజీ గణేశన్
కమల్ హాసన్
దేవిక
జయచిత్ర
మంజుల
ఛాయాగ్రహణంకెఎస్ ప్రసాద్
కూర్పుఆర్. దేవరాజన్
సంగీతంకె.వి.మహదేవన్
విడుదల తేదీ
1982 జనవరి 29 (1982-01-29)
సినిమా నిడివి
138 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మరో ధర్మరాజు 1982, జనవరి 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఎస్. ఎ. కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, కమల్ హాసన్,దేవిక, జయచిత్ర, మంజుల నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[1] ఈ చిత్రంలో కమల్ హాసన్, శివాజీ గణేషన్ తమ్ముడిగా నటించాడు.[2][3][4] విధి అనే నాటకం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • చిత్రానువాదం, దర్శకత్వం: ఎస్. ఎ. కన్నన్
  • కథ: వియత్నం వీర సుందరం
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • ఛాయాగ్రహణం: కెఎస్ ప్రసాద్
  • కూర్పుం ఆర్. దేవరాజన్

మూలాలు[మార్చు]

  1. "Maro Dharma Raju (1982)". Indiancine.ma. Retrieved 2020-08-30.
  2. "Sathyam". filmibeat.com. Retrieved 2020-08-30.
  3. "Sathyam". gomolo.com. Retrieved 2020-08-30.
  4. "Sathyam". nadigarthilagam.com. Retrieved 2020-08-30.

బయటి లింకులు[మార్చు]