బెజవాడ బెబ్బులి
స్వరూపం
బెజవాడ బెబ్బులి (1983 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | విజయనిర్మల |
నిర్మాణం | అట్లూరి తులసీదాస్ |
తారాగణం | కృష్ణ రాధిక శివాజీ గణేశన్ కైకాల సత్యనారాయణ |
నిర్మాణ సంస్థ | విజయరామ పిక్చర్స్ |
విడుదల తేదీ | 1983 జనవరి 14 |
భాష | తెలుగు |
బెజవాడ బెబ్బులి 1983 లో వచ్చిన సినిమా. విజయ నిర్మల దర్శకత్వంలో, విజయరామ పిక్చర్స్ పతాకంపై అట్లూరి తులసీదాస్ నిర్మించాడు. ఈ చిత్రంలో కృష్ణ, రాధిక, శివాజీ గణేషన్, షావుకారు జానకి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1][2][3][4]
నటీనటులు
[మార్చు]- కృష్ణ
- శివాజీగణేశన్
- సత్యనారాయణ
- రాధిక
- శ్రీప్రియ
- షావుకారు జానకి
- శ్యామల గౌరి
- సుత్తి వీరభద్రరావు
- తోట మధు
- భీమరాజు
- టెలిఫోన్ సత్యనారాయణ
- ఫణి
- కల్పనా రాయ్
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
- పేకేటి శివరాం
- సాక్షి రంగారావు
- మాడా వెంకటేశ్వరరావు
పాటల జాబితా
[మార్చు]అప్పలమ్మా నీకెన్ని తిప్పలే , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం
రాణి మహారాణి, రచన: వేటూరి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
ఇలాంటి పిల్లగాన్ని, రచన: వేటూరి, గానం. పి సుశీల , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
నేనా నువ్వా, రచన: ఆచార్య ఆత్రేయ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల , ఎస్ పి శైలజ
నవ్వితే వెన్నెల, రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: విజయనిర్మల
- సంగీతం: చక్రవర్తి
మూలాలు
[మార్చు]- ↑ "Bezawada Bebbuli". telugu.chitralu.com. Retrieved 2014-09-02.
- ↑ "Bezawada Bebbuli". gomolo.com. Archived from the original on 2015-07-19. Retrieved 2014-09-02.
- ↑ "Bezawada Bebbuli". nadigarthilagam.com. Retrieved 2014-09-02.
- ↑ "Bezawada Bebbuli". telugujunction.com. Archived from the original on 2014-09-03. Retrieved 2014-09-02.
. 5.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.