పాప పరిహారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాప పరిహారం
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.భీంసింగ్
తారాగణం శివాజీ గణేశన్,
జెమినీ గణేశన్,
సావిత్రి,
ఎం.ఆర్.రాధా,
దేవిక
గీతరచన అనిసెట్టి
నిర్మాణ సంస్థ బుద్ధా పిక్చర్స్
భాష తెలుగు

పాప పరిహారం 1961లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అదే సంవత్సరం వెలువడిన తమిళ సినిమా పావ మన్నిప్పు ఈ చిత్రానికి ఆధారం.[1]ఎ. భీమ్ సింగ్ దర్శకత్వంలో శివాజీ గణేశన్ , జెమిని గణేశన్ సావిత్రి , దేవిక, ఎం ఆర్ రాధ నటించిన చిత్రం.

తారాగణం

[మార్చు]
  • శివాజీ గణేషన్,
  • జెమిని గణేశన్,
  • సావిత్రి గణేషన్,
  • దేవిక,
  • చిత్తోర్ వి. నాగయ్య,
  • ఎం.వి. రాజమ్మ

పాటలు

[మార్చు]
  1. కన్నతల్లిని కనులారా కాంచినంత హృదయమునందున - పి.బి. శ్రీనివాస్
  2. చిలుకా నా చిలుకా ఎవరో చిలుకా నా మది కవ్వించెలే - పి.సుశీల
  3. మీ హృదయం ప్రేమలనూ పలుకగలేదు - పి.సుశీల, పి. రామచంద్రరావు
  4. లేవోయి భువినేలవోయి అల్లాను వేడుకొని నీలోని - మాధవపెద్ది సత్యం బృందం
  5. లోకానికే నవ వసంతము కనువిందౌ యువ సోయగము - పి.బి. శ్రీనివాస్
  6. విశ్వసీమలో వెలుగు త్రోవలే వెదుకు మానవుడా - పి.బి. శ్రీనివాస్

మూలాలు

[మార్చు]
  1. "Papa Pariharam (1961)". Indiancine.ma. Retrieved 2021-03-29.