బంగారు పతకం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగారు పతకం
(1976 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు


తారాగణం: శివాజీ గణేశన్, కె.ఆర్.విజయ, శ్రీకాంత్

దర్శకత్వం: పి.మాధవన్

"తంగ పతకం" అనేది తమిళంలో శివాజీ గణేశన్ మొదట స్టేజి నాటకంగా ప్రదర్శించి బాగా జనాదరణ పొందిన కథ. తరువాత తమిళంలోనే సినిమాగా వచ్చింది. దానిని తెలుగులోకి కూడా అనువదించారు. ఇది తమిళంలో అగ్రస్థానంలో నిలిచిన సినిమాలలో ఒకటి. నటునిగా శివాజీ గణేశన్ కు ఉన్నతమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఇదే చిత్రాన్ని కొద్ది మార్పులతో 'కొండవీటి సింహం'(ఎన్.టి.ఆర్) తో తెలుగులొ నిర్మించారు.