అతిరపిళ్ళి జలపాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Athirappilly
village
అతిరాపల్లి అడవులలో ఒక రహదారి
దేశం India
రాష్ట్రంకేరళ
జిల్లాత్రిశూర్
Area
 • Total489.00 km2 (188.80 sq mi)
Elevation
80 మీ (260 అ.)
Population
 • Total9,216
 • Density19/km2 (49/sq mi)
భాషలు
 • అధికార భాషమలయాళం, ఆంగ్లం
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్ సంఖ్య
680721 ( Vettilappara P.O. )
దూరవాణి సంకేతం0480
Vehicle registrationKL-8

అతిరపిళ్ళి జలపాతం, భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన త్రిశూర్ జిల్లాలోని అతిరపిళ్లి గ్రామపరిధిలో ఉంది.ఈ గ్రామ 489.00 km² వైశాల్యంకలిగిన పెద్ద పంచాయతీ.ఇది త్రిశూర్ పట్టణానికి 60 km దూరంలోనూ,కొచ్చిన్ పట్టణానికి ఈశాన్యంగా 70 కి.మీ.దూరంలోనూ, చలకూడి పట్టణానికి 30 కి.మీ దూరంలోనూ ఉంది.[1]

జలపాతం[మార్చు]

అతిరాపల్లి జలపాతం

అతిరపిళ్ళి జలపాతం పశ్చిమ కనుమల షోలయార్ శ్రేణులు ప్రవేశద్వారం వద్ద, చాలకుడే నదిపై సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తున ఉంది. ఇది అడవులు, చిన్న ప్రవాహాలు కలిగిన సుందరమైన ప్రాంతం. ఈ జలపాతం నుండి నీటిధారలు 80 అడుగుల ఎత్తు, 330 అడుగుల వెడల్పుతో జాలువారుతుంటాయి. ఈ జలపాతాన్ని భారతదేశ నయాగరా అని పిలుస్తారు. ఇది కేరళ రాష్ట్రంలోని అతిపెద్ద జలపాతం.అనేక వృక్ష, జంతు జాతుల అవశేషాలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.ఇది పడమటి కనుమలలో నాలుగు అంతరించిపోతున్న "హార్న్‌బిల్" జాతుల అవశేషాలు కలిగిన ఏకైక ప్రదేశం. ఇది పశ్చిమ కనుమలు ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన జీవవైవిధ్యం ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి.ఈ విలువైన సహజ ప్రపంచం ఇప్పటికే గనుల త్రవ్వకం, జల విద్యుత్ ప్రాజెక్టులలో కూడి ఉండటం వలన దిగజారింది. పర్యావరణవేత్తలు అతిరాప్పిల్లి కేరళలో ఒక విధమైన తటాకములను ఆనుకొనియున్న జీవావరణవ్యవస్థ అని కూడా చెపుతున్నారు.అంతర్జాతీయ పక్షుల సమాఖ్య ఈ ప్రాంతాన్ని "ముఖ్యమైన పక్షుల ప్రాంతం"గా ప్రకటించింది. ఆసియన్ నేచుర్ కన్‌జర్వేషన్ పౌండేషన్ ఈ ప్రాంతాన్ని అభయారణ్యం, జాతీయ పార్కుగా ఉండాలని సిఫార్సు చేసింది[2]

పర్యాటక రంగం[మార్చు]

అతిరపిళ్ళి ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తుంది. అతిరపిళ్ళి జలపాతం కేరళ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలలో ముఖ్యమైనది. దీని తర్వాత స్థానంలో కల కేరళ లోని అతి పెద్ద జలపాతం "వాఝాచల్ జలపాతం". అతిరపిళ్ళి జలపాతం "చలకుడి" నదిలో ఒక భాగము. ఇది 80 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి అద్దెకు వాహనాలు చలకుడి బస్ స్టేషన్ నుండి లభిస్తాయి. ఈ ప్రదేశంలో పర్యాటకులను ప్రమాదాల నుండి రక్షించుటకు రక్షకభట వ్యవస్థ నిరంతరం ఉంటుంది. ఈ ప్రాంతం తమిళనాడు, కేరళ లను కలిపే ఎస్.హెచ్-21 జాతీయ రహదారి పై ఉంది. ఈ ప్రాంతానికి రాత్రి ప్రయాణం నిషిద్ధం. ఈ ప్రాంతానికి వెళ్ళునపుదు దానిపొడవున అడవిలో ప్రయాణించుటవలన అనేక విశేషాలను చూడవచ్చును.

ప్రమాదపుటంచున....[మార్చు]

అతిరపిళ్ళి జలపాతం ఇప్పటికేవిద్యుత్ ప్రాజెక్టుల వలన దెబ్బతినింది. కొన్ని సాగే గుణము కలిగిన చేపలు ఇక్కడీ ప్రత్యెకం. కాని అవి కేవలం ఈ వాతావరనానికి మాత్రమే తట్టుకోగలవు (habbitate). విద్యుత్ ప్రాజెక్టు ల వలన వీటికి నివాసం కరువవుతున్నది., ఇవి అంతరించి పోయే జాతిగా గుర్తింపబడ్డాయి.

సినిమా పరిశ్రమకు నెలవు[మార్చు]

అత్తిరప్పిల్లీ పడిపోయే అత్యద్భుతమైన అందాన్ని ఎల్లప్పుడూ చిత్ర నిర్మాతలు ఆకర్షించేలా ఉంది.1986 తమిళ ఒక ప్రధాన భాగం పున్నగై మన్నన్ జలపాతం కూడా అది ఒక పోషించడం జలపాతం సమీపంలో చిత్రీకరించారు. ఇది ఫాల్స్ ప్రాచుర్యం తమిళనాడు ఇది మారుపేరు "పున్నగై మన్నన్ జలపాతం" వచ్చింది అని. జలపాతంలో పొందుపరచారు మణిరత్నం 's బాలీవుడ్ చిత్రం దిల్ సే .., నటించిన షారూక్ ఖాన్, మనీషా కొయిరాలా . 2007 బాలీవుడ్ చిత్రం గురు దాని స్థానాలు ఒకటిగా అత్తిరప్పిల్లీ జలపాతం ఉపయోగిస్తారు. రాజీవ్ మీనన్, చిత్రం సినిమాటోగ్రాఫర్, దాని పాటలు ఒకటి కోసం ఒక నేపథ్యంగా అత్తిరప్పిల్లీ జలపాతం ఎంచుకున్నాడు. జలపాతం కోసం ఒక సైట్ స్థానాన్ని కూడా ప్రసిద్ధమైనవి Narumugaye Narumugaye, నుండి ఒక పాట తమిళ చిత్రం ' ఇరువర్ 'మలయాళం సూపర్ స్టార్ నటించే' మోహన్ లాల్ ', నటి' ఐశ్వర్య రాయ్ '. ఈ జలపాతం కూడా ఒక ప్రధాన స్థానము హిందీ సినిమా రావణ్, తమిళ సినిమా రావణన్ .కార్తీ & Tamannaah నటించిన పాట "Adada Mazhaida" ఈ చిత్రీకరించారు. సినిమాలో శరత్కుమార్కు, నమిత నటించిన "అర్జున అర్జున" పాట "AEI" ఇక్కడ చిత్రీకరించారు.

Getting there[మార్చు]

Distance details are as follows:

Route through Valparai: Coimbatore-Pollachi 40 km-Valparai 65 km From Pollachi onwards, the road climbs up steeply through tea estates to Valparai. From Valparai, the road goes through dense wild jungles after Malakkiparai. Route is as follows: Valparai-Malakkiparai 22 km-Sholayar 24-Peringalkuthu Dam 25-Vazhachal 5-Athirapalli 5-Chalakudy 33 km.

Route through Angamaly: For tourists from Cochin and other northern side of Kerala can take a short cut from Angamaly. After Passing Angamaly take right turn after the bridge. This route will pass through Mookkannoor, Edalakadu, Ezhattumugham, Palm Oil Plantation and connect to Athirapilly Vazhachal route. This route can save time, distance and you can enjoy nature.

Route through Chalakudy: For tourists from Chalakudy and other southern side of Kerala can take the Athirappilly route starting from Anamala Jn. Chalakudy and pass through Kanjirapilly, Vettilapara Athirapilly route.

There is absolutely no human settlement between Malakkiparai and Peringalkuthu Dam. Wildlife—elephants and bison—spill over onto the road, and night driving is discouraged. Both Vazhachal and Athirapalli are on the same Chalakudy river.

Athirapalli falls is best visited during rains, rest of the year there is water flow but hardly the spectacle it is during Jun–Oct.

There are two water theme parks (Silver Storm and Dream Word) and many resorts on the way to Athirapilly.

Maniratnam Connection[మార్చు]

Noted Tamil film director, Maniratnam, has a huge fascination for this spot that a lot of his movies are shot here. Raavanan was almost fully shot in this location. The movies Dil Se.., Kannathil Muthamittal, Iruvar, Guru have songs shot here.


"Arjuna Arjuna" song featuring Sarathkumar and Namitha was shot in this location. The rain song ("Adada Mazhaida")Tamil movie featuring Karthi and Tamannaah, was shot at the Athirappilly waterfalls in Kerala.

జలవిద్యుత్ కేంద్రం[మార్చు]

The history of Athirappilly Hydro Electric Project dates back to 1982 when the Kerala State Electricity Board proposing a twin project such as AHEP at 120MW installed capacity and Poringal Right Bank hydro electric project. . It was to include a dam 23 metres  (75 ft) high and 311 metres  (1,020 ft) wide on the Chalakudy River in the Vazhachal Forest Division about 5 kilometres  (3 mi) upstream of Athirappilly Falls and 400 metres  (1,312 ft) upstream of Vazhachal Rapids (Vazhachal Falls).[3] However, environmental groups and people's collectives opposed the project on grounds that it would damage the environment, infringe on human rights, and threaten tourism.[4] Though it was not their main concern, critics also noted that if the entire course of the river were diverted to make electricity, the Athirappilly-Vazhachal waterfalls could dry up. To avoid damaging the falls, the KSEB proposed adjusting the water releases to maintain the falls.[4] The debate continued in 2007. Environmentalists also expressed concern over whether the proposed hydroelectric project at Athirappilly waterfalls would lead to displacement and eventual extinction of the primitive tribal group, `Kadars,' in the area. [5] In 2005, the Kerala Ministry of Environment and Forests approved the project on the basis of a report by Water and Power Consultancy Services (India) Ltd. (WAPCOS), an environmental impact assessment (EIA) agency. In 2006, the Kerala High Court quashed the clearance and ordered another public hearing.[6][7] The debate continued the following years.

On 29th Jan 2011, the chairman of the Western Ghats Ecology Expert Panel (WGEEP) Madhav Gadgil opined that the Environment Impact Assessment (EIA) of the Athirappilly hydel power project was not properly carried out and 70% of it is bogus. The panel, appointed by the Union Ministry of Environment and Forests, was asked to look into and give recommendations on various projects in the Western Ghats such as the hydroelectric projects in Gundiya in Karnataka and Athirappilly in Kerala and the overall development projects in Ratnagiri and Sindhudurg districts of Maharashtra. Gadgil said that the proposed Athirappilly hydro-electric project cannot be approved until the Forest Rights Act is implemented in its true spirit for the Kadar tribal community of the area and also no comprehensive study had been carried out so far on the natural riparian forest vegetation along the Western Ghats.[8][9][10] On 14th Jun 2011, Union Minister for Environment and Forests Jairam Ramesh said his ministry would not grant approval to the Athirappilly hydro electric project.[11] The Minister also stated “When states are denied such projects on larger and long-term environmental considerations, they are entitled to some sort of green bonus,” [12] The first part of WGEEP report was submitted to the Ministry on August 31.The Western Ghats Ecology Expert Panel (WGEEP), on Sep 6th 2011 recommended to the Union Ministry of Environment and Forests against granting permission to carry out any construction activities at the sensitive Athirappilly-Vazhachal region. The panel, which submitted its report to Union Environment Minister Jayanti Natarajan in the Capital, named Athirappilly as one of the 18 eco-sensitive localities (ESL) in the state.[13] But renowned experts on generation projects like K Radhakrishnan, Former Member (Generation), KSEB, has opined that this panel report was highly biased and the project was eco-friendly doing minimum damage to environment and forests.[14] Electricity Pensioners Welfare Association a forum of the senior power personnel of Kerala also viewed the Gadgil panel report as biased.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "ATHIRAPILLY WATER FALLS". Official website of Thrissur District. National Informatics Centre, Ministry C & IT, Department of IT, Government of India,. Archived from the original on 10 ఏప్రిల్ 2009. Retrieved 2009-03-25.{{cite web}}: CS1 maint: extra punctuation (link)
 2. (17/02/2010) Biodiversity in danger?
 3. "Environmental clearances quashed." Archived 2006-05-26 at the Wayback Machine The Indus Telegraph, March 30, 2006. Retrieved August 5, 2007.
 4. 4.0 4.1 "Protests mark hearing on Athirappilly project." Archived 2006-06-29 at the Wayback Machine The Hindu, June 16, 2006. Retrieved on August 3, 2007.
 5. "Kadar tribe faces threat of displacement" Archived 2007-11-27 at the Wayback Machine The Hindu, February 20, 2006.
 6. "Public hearing on Athirappilly project today." Archived 2007-12-28 at the Wayback Machine The Hindu, June 15, 2006. Retrieved on August 3, 2007.
 7. "Athirappilly: panel interacts with people." Archived 2007-10-01 at the Wayback Machine The Hindu, April 14, 2007. Retrieved on August 3, 2007.
 8. "Kadar's community rights not recognised: Gadgil " Archived 2011-02-02 at the Wayback Machine The Hindu, January 30, 2011.
 9. "70% of EIA report bogus, says Gadgil." Archived 2011-02-01 at the Wayback Machine The Hindu, January 31, 2011.
 10. "Fears on Athirappilly EIA proved true, says Viswom." Archived 2011-02-04 at the Wayback Machine The Hindu, February 1, 2011.
 11. "No nod to power project and stadium in Kerala: Ramesh" Business Standard, June 14, 2011.
 12. "Athirappilly project: Ramesh moots green bonus" Archived 2012-10-15 at the Wayback Machine IBNLive, June 14, 2011.
 13. "Athirappilly Project to remain a pipe dream" Archived 2012-10-17 at the Wayback Machine IBNLive,September 8, 2011.
 14. "Panel report on Athirapally project biased" - K Radhakrishnan, "The Hindu", January 1, 2012

ఇతర లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.