తాళజాతి మొక్కల వనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తాళజాతి మొక్కల వనం హైదరాబాదులోని ఒక ప్రత్యేకమైన ఉద్యానవనం.దీని ప్రత్యేకత వృక్షాలలో పామే లేదా ఆరికేసి కుటుంబానికి చెందిన మొక్కలు, వృక్షాలు కలిగియుండడం. వీటిని తెలుగులో తాళజాతి అంటారు. ఈ కుటుంబానికి చెందిన ఆరు ఉపకుటుంబాలలోని ఇంచుమించు 120 రకాల మొక్కలు, మొత్తం 250 వరకు ఉన్నాయి.

ఈ ఉద్యానవనం 2002 సంవత్సరంలో హైదరాబాదు మహా నగర పాలక సంస్థకు చెందిన చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. కొన్ని అరుదైన మొక్కల్ని మలేషియా, మడగాస్కర్ వంటి ఇతర దేశాలనుండి తెప్పించారు. ఇది వృక్షశాస్త్రంలో పరిశోధకులకు చాలా ఉపయోగపడుతుంది.

ఇక్కడ పెరిగే మొక్క జాతులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]