వక్క
Appearance
పచ్చి వక్క అసోం ప్రజల జీవన శైళిలో ప్రధాన భాగం. కొబ్బరిచెట్టులా కనపడే ఈ చెట్టు ప్రతి ఇంట్లోను సాధారణంగా ఉంటుంది.[1] సుమారు 20 అడుగుల ఎత్తు ఉండే ఈ చెట్టు, ప్రతి ఏటా కాపు కాస్తుంది. ఒక గెలలో 200 -300 దాకా వక్కలు ఉంటాయి. పండిన వక్కలను ఒకటి లేదా రెండు నెలలు భూమిలో పాతి పెడతారు. ఈ వక్క తిన్నప్పుడు కొంచెం కళ్ళు తిరగడం సహజం. దీనిని తమోల్ అని అసోంలో అంటారు. ఇది ప్రతి మంగళ కార్యంలోను అసోం ప్రజలు ఉపయోగిస్తారు.
చిత్రమాలిక
[మార్చు]-
Areca nuts hanging from the palm
-
A ripe areca nut.
-
Betel nut fruit hanging from the tree.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Merriam-Webster, Merriam-Webster's Collegiate Dictionary, Merriam-Webster, archived from the original on 2020-10-10, retrieved 2016-05-14. Additional information: Cognates include Kannada adike/ಅಡಿಕೆ, Malayalam adakka/ataykka, and Tamil adakkai.
ఇతర లింకులు
[మార్చు]Look up వక్క in Wiktionary, the free dictionary.