దేశాల జాబితా – విద్యుత్ సప్లై వోల్టేజి, ఫ్రీక్వెన్సీ, ప్లగ్ అమరిక భేదాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసంలొ కొన్ని లింకులు ఆంగ్ల వికీ వ్యాసానికి అనుసంధానించబడి ఉన్నాయి. ఆసక్తి కల సభ్యులు వాటికి తెలుగు వికీ వ్యాసాలు మొలకెత్తించి, ఆ లింకులు తెలుగు వికీలో అంతర్లింకులుగా అనుసంధానించండి. అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి.

ప్రంచంలోని వివిధ దేశాలలో వినియోగించే విద్యుత్ సరఫరా మెయిన్స్ ప్లగ్, వోల్టేజి, ఫ్రీక్వెన్సీ వివరాలు ఈ జాబితాలో ఉన్నాయి. (List of countries with mains power plugs, voltages and frequencies)

ప్లగ్గుల డిజైను ప్రకారం దేశాల వర్గీకరణ.
వోల్టేజి, ఫ్రీక్వెన్సీలను సూచించే ప్రపంచ చిత్ర పటం.

దైనందిన జీవితంలో విద్యుత్ ఉపకరణాల వినియోగం అంతర్గత భాగం అయిపోయింది. కాంతినిచ్చే బల్బులు అతి సాధారణమైన ఉపకరణాలు అవే కాకుండా రేడియోలు, టెలివిజన్‌లు, ఇస్త్రీ పెట్టెలు, గాలి పంకాలు, మిక్సర్లు, రిఫ్రిజిరేటర్లు, కరంటు స్టవ్‌లు, తలుపు గంటలు (డోర్‌బెల్స్) విరివిగా వాడే ఉపకరణాలు. ఇటీవలి కాలంలో కంప్యూటర్లు, కంప్యూటర్‌కు సంబంధించిన అనేక ఉపకరణాలు (కెమెరా, మోడెమ్, స్పీకరు, ప్రింటరు వంటివి), ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, సెల్ ఫోన్‌కు సంబంధించిన పరికరాలు (చార్జర్లు వగైరా), డివిడి ప్లేయర్లు వంటి ఉపకరణాల వినియోగం పెరుగుతున్నది.

గృహావసరాలకు అందించబడే విద్యుత్తు కొన్ని సాంకేతిక పరిమాణాలతో సరఫరా చేయబడుతుంది. చిన్నవీ, పెద్దవీ అయిన పెక్కు ఉపకరణాల వినియోగానికి లభించే విద్యుత్తు సరఫరాకు సంవంధించిన ప్రధానాంశాలు ఇవి.

వివిధ దేశాలలోనూ, ప్రాంతాలలోనూ వీటి డిజైనులు, ప్రమాణాలు మారుతూ ఉంటాయి. సహజంగా గృహోపకరణాల వినియోగ వోల్టేజీ 100 నుండి 240 వోల్టుల మధ్య ఉంటుంది. ఫ్రీక్వెన్సీ 50 లేదా 60 హెర్ట్జ్ లు అయి ఉంటుంది.

ప్రత్యేకమైన అవుసరాలున్న స్థలాలు (పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు వంటివి ఆ దేశపు ప్రమాణాలకంటె భిన్నమైన సప్లైను వాడుతూఉండవచ్చును.

వాల్ సాకెట్లు

[మార్చు]

బహు విధాలైన ప్లగ్గుల అమరికలను అక్షరాల సంకేతంతో సూచిస్తారు.[1]. కాని ఈ సూచనలలో కొన్ని వ్యత్యాసాలు, మినహాయింపులు ఉండవచ్చును. IEC వారి సాంకేతిక రిపోర్టు ప్లగ్గుల వర్గీకరణను మరింత స్పష్టంగా తెలిపింది. (IEC Technical Report 60083 may 2004 [2].

సప్లై వోల్టేజి రేంజిలు

[మార్చు]

ఎక్కువ యూరోపియన్ యూనియన్ దేశాలు 230 వోల్టులు సప్లైను, 6% హెచ్చు తగ్గులతో, ప్రామాణికం చేస్తున్నాయి [3] (యు.కె.తో సహా [4]) [5].[6].

అమెరికా సంయుక్త రాష్ట్రాలలోను[7], కెనడాలోను[8], జాతీయ ప్రమాణాల ప్రకారం 5% హెచ్చుతగ్గులను మాత్రం అనుమతించవచ్చును.

ఫ్రీక్వెన్సీ

[మార్చు]

వోల్టేజీ సప్లైలోని హెచ్చుతగ్గులలాగానే 50 గానీ 60 గానీ హెర్ట్జ్‌ల ఫ్రీక్వెన్సీ సప్లై కూడా కొంత హెచ్చు తగ్గులతో వస్తుంది. కానీ సామాన్యమైన పరిశీలనకు ఇది కనుపించక పోవచ్చును. మొత్తంమీద ఒక రోజులో వచ్చే హెచ్చులూ, అదే రోజులో వచ్చే తగ్గలూ మొత్తానికి సరి కావాలని చాలా దేశాలలో నిబంధన ఉంది. (భారత దేశంలో ఇది అమలు కాలేదు)

మెయిన్స్ వోల్టేజి, ఫ్రీక్వెన్సీ పట్టిక

[మార్చు]
Region గృహవినియోగంలో వాడే విద్యుత్ ప్లగ్గులు వోల్టేజి ఫ్రీక్వెన్సీ Comments
ఆఫ్ఘనిస్తాన్ C, D, F 240 V 50 Hz వోల్టేజి రేంజి 160 నుండి 280 .
అల్బేనియా C, F 220 V 50 Hz
అల్జీరియా C, F 230 V 50 Hz
అమెరికన్ సమోవా A, B, F, I 120 V 60 Hz
అండొర్రా C, F 220 V 50 Hz
అంగోలా C 220 V 50 Hz
అంగ్విల్లా A (may be B) 110 V 60 Hz
Antigua A, B 230 V 60 Hz
అర్జెంటీనా C, I 220 V 50 Hz Live and neutral are reversed for socket outlet type I in comparison to most other countries.
అర్మీనియా C, F 220 V 50 Hz
అరుబా A, B, F 127 V 60 Hz Lago Colony 115 V.
ఆస్ట్రేలియా I 230 V 50 Hz
ఆస్ట్రియా C, F 230 V 50 Hz
అజర్‌బైజాన్ C 220 V 50 Hz
Azores B, C, F 220 V 50 Hz Ponta Delgada 110 V; to be converted to 220 V.
బహామాస్ A, B 120 V 60 Hz along with 50 Hz in some outlying areas
బహ్రయిన్ G 230 V 50 Hz Awali 110 V, 60 Hz.
Balearic Islands C, F 220 V 50 Hz
బంగ్లాదేశ్ A, C, D, G, K 220 V 50 Hz
బార్బడోస్ A, B 115 V 50 Hz
బెలారస్ C 220 V 50 Hz
బెల్జియం C, E 230 V 50 Hz
బెలిజ్ A, B, G 110 V
and
220 V
60 Hz
బెనిన్ C, E 220 V 50 Hz
బెర్ముడా A, B 120 V 60 Hz
భూటాన్ D, F, G, M 230 V 50 Hz
బొలీవియా A, C 220 V 50 Hz La Paz & Viacha 115 V.
Bosnia C, F 220 V 50 Hz
బోత్సువానా D, G, M 231 V 50 Hz
బ్రెజిల్ A, B, C, I 110 V
and
220 V
60 Hz Type I is becoming common for 220 V outlets and appliances in 110 V areas. Dual-voltage wiring is rather common in Brazil - high-powered appliances, such as clothes dryers, tend to be 220 V even in 110 V areas. Note also that depending on the area, the exact voltage might be 110 V, 115 V, 127 V, 130 V, 220 V or 240 V. The A, B and C types are sometimes together (flat with rounder ends and ground pin) so that an A, B or C types can be used. Also note that by 2009, Brazil will be converting to the IEC 60906-1 international plug which is similar to type J.
బ్రూనై G 240 V 50 Hz
బల్గేరియా C, E 220 V 50 Hz
బుర్కినా ఫాసో C, E 220 V 50 Hz
బురుండి C, E 220 V 50 Hz
కంబోడియా A, C, G 230 V 50 Hz
కామెరూన్ C, E 220 V 50 Hz
కెనడా A, B 120 V 60 Hz 120 వోల్టులు ప్రామాణికం. 240V/60HZ ఫ్రీక్వెన్సిల విద్యుత్తును అధిక శక్తి విద్యుత్తవసరాల కోసం వాడుతారు.
కేనరీ దీవులు C, E, L 220 V 50 Hz
కేప్ వర్డి C, F 220 V 50 Hz
కేమెన్ దీవులు A, B 120 V 60 Hz
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ C, E 220 V 50 Hz
చాద్ D, E, F 220 V 50 Hz
ఛానల్ దీవులు C, G 230 V 50 Hz
చిలీ C, L 220 V 50 Hz
చైనా (చైనా ప్రధాన భూభాగం మాత్రం) A, C, I 220 V 50 Hz Most wall outlets simultaneously support Types A, I, and C. Some outlets support both Type A and Type C (the holes in the outlets are flat in the middle and round on the sides) so that either a Type A or a Type C plug can be used. The Type I outlet is next to the Type A & C outlet. Type A outlets only fit plugs with pins of the same with—a polarized Type A plug requires an adapter.
కొలంబియా A, B 120 V 60 Hz High-power air conditioners, restaurant equipment, cookstoves and ovens use 240 volt supplies.
కొమొరోస్ C, E 220 V 50 Hz
కాంగో-బ్రజ్జావిల్లి C, E 230 V 50 Hz
కాంగో-కిన్షాసా C, D 220 V 50 Hz
కుక్ దీవులు I 240 V 50 Hz
కోస్టారీకా A, B 120 V 60 Hz
ఐవరీ కోస్ట్ C, E 230 V 50 Hz
క్రొయేషియా C, F 230 V 50 Hz
క్యూబా A, B 110 V 60 Hz
సైప్రస్ G 240 V 50 Hz
చెక్ రిపబ్లిక్ C, E 230 V 50 Hz
డెన్మార్క్ C, K 230 V 50 Hz Type E is added from జూలై 2008.[9]
జిబౌటి నగరం C, E 220 V 50 Hz
డొమినికా కామన్వెల్త్ D, G 230 V 50 Hz
డొమినికన్ రిపబ్లిక్ A, B 110 V 60 Hz
తూర్పు తైమూర్ (టిమోర్-లెస్టె) C, E, F, I 220 V 50 Hz
ఈక్వడార్ A, B 120 V 60 Hz
ఈజిప్ట్ C 220 V 50 Hz
ఎల్ సాల్వడోర్ A, B 115 V 60 Hz
ఈక్వటోరియల్ గునియా C, E 220 V 50 Hz
ఎరిట్రియా C 230 V 50 Hz
ఎస్టోనియా F 230 V 50 Hz
ఇథియోపియా C, E, F, L 220 V 50 Hz
ఫారో దీవులు C, K 220 V 50 Hz
ఫాక్‌లాండ్ దీవులు G 240 V 50 Hz
ఫిజీ I 240 V 50 Hz
ఫిన్లాండ్ C, F 230 V 50 Hz
ఫ్రాన్స్ C, E 230 V (formerly 220v) 50 Hz
ఫ్రెంచ్ గయానా C, D, E 220 V 50 Hz
గాజా స్ట్రిప్ C, H, M 230 V 50 Hz (see Israel in this list)
గబాన్ C 220 V 50 Hz
గాంబియా G 230 V 50 Hz
జర్మనీ C, F 230 V (formerly 220v) 50 Hz Type F ("Schuko", short for "Schutzkontakt") is standard. Type C Plugs ("Euro-Stecker") are common, especially for low-power devices. Type C wall sockets are very uncommon, and exist only in very old installations.
ఘనా D, G 230 V 50 Hz
జిబ్రాల్టర్ G, K 240 V 50 Hz Type K was used in the Europort development by the Danish builders.
గ్రీస్ C, F 230 V (formerly 220v) 50 Hz Type F is the de-facto standard for new installations' sockets. Type C sockets exist only in old installations. Light appliances use type C plug while more electricity-consuming ones use type E&F or F plugs.
గ్రీన్‌లాండ్ C, K 220 V 50 Hz
గ్రెనడా G 230 V 50 Hz
గ్వాడలోప్ C, D, E 230 V 50 Hz
గ్వామ్ A, B 110 V 60 Hz
గ్వాటెమాలా A, B 120 V 60 Hz
గినియా C, F, K 220 V 50 Hz
గినియా-బిస్సావు C 220 V 50 Hz
గయానా A, B, D, G 240 V 60 Hz
హైతీ A, B 110 V 60 Hz
హోండూరస్ A, B 110 V 60 Hz
హాంగ్‌కాంగ్ (చైనా) G, while D & M are used in old installations. M is still official when required current rating is between 13~15A 220 V 50 Hz Largely based on UK system. A 'shaver' socket (similar to Type C) is sometimes found in bathrooms that will provide low current to some other plug types. These almost always have a 110 V socket and a 220 V socket in the same unit, or a switch to select voltage, which are sometimes labelled as 110 V and 220 V. Not so common in HK as in the UK.
హంగేరీ C, F 230 V 50 Hz
ఐస్‌లాండ్ C, F 230 V 50 Hz
భారత దేశం C, D, M 230 V 50 Hz
ఇండొనీషియా C, F, G 127 V
and
230 V
50 Hz Type G socket/plug is less common.
ఇరాన్ C, F 220 V 50 Hz Type C wall sockets are less common, and exist only in older installations. Type F is used for new installations. Type C Plugs are common for low-power devices.
ఇరాక్ C, D, G 230 V 50 Hz
ఐర్లాండ్ G (D and M sometimes on old installations, as in the UK; F on some very early installations) 230 V (formerly 220v) 50 Hz G Sockets and plugs standard as defined by NSAI I.S. 401. 'Shaver socket' sometimes seen (as in the UK); Type F ("Side Earth") plugs occasionally seen in old houses probably because much of the early Irish electrical network was built with assistance from Siemens.
ఐల్ ఆఫ్ మాన్ C, G 240 V 50 Hz
ఇస్రాయెల్ C, H, M 230 V 50 Hz Most modern sockets accept both type C and type H plugs. Type M sockets are used for air conditioners. Identical plugs and sockets also used in Israel/Palestine West Bank and all of the Gaza Strip.
ఇటలీ C, F, L 230 V (formerly 220v) 50 Hz Contracts of the "Enel" company reports a voltage of 220V ±10% [1] Archived 2007-09-30 at the Wayback Machine
జమైకా A, B 110 V 50 Hz
జపాన్ A, B 100 V 50 Hz
and
60 Hz
Eastern Japan 50 Hz (Tokyo, Kawasaki, Sapporo, Yokohama, and Sendai); Western Japan 60 Hz (Okinawa, Osaka, Kyoto, Kobe, Nagoya, Hiroshima). Sockets and switches fit in American-sized standard boxes.
జోర్డాన్ B, C, D, F, G, J 230 V 50 Hz
కెన్యా G 240 V 50 Hz
కజకస్తాన్ C 220 V 50 Hz
కిరిబాతి I 240 V 50 Hz
ఉత్తర కొరియా C 220 V 50 Hz
దక్షిణ కొరియా A, B, C, F (Types A & B are used for 110-volt installations and/or found in very old buildings. Types C & F are used for 220 Volts.) 220 V 60 Hz Type F is normally found in offices, airports, hotels and some upscale homes; while Type C (type CEE 7/17) is the norm in most households. 220 volt power is distributed by using both "live" poles of a 110 volt system (neutral is not used).
కువైట్ C, G 240 V 50 Hz
కిర్గిజిస్తాన్ C
లావోస్ A, B, C, E, F 230 V 50 Hz
లాత్వియా C, F 220 V 50 Hz
లెబనాన్ A, B, C, D, G 110
and
200 V
50 Hz
లెసోతో M 220 V 50 Hz
లైబీరియా A, B, C, E, F 120/240 V 50 Hz Previously 60 Hz, now officially 50 Hz. Many private power plants are still 60 Hz [2]. A & B are used for 110v; C & F are used for 230/240v.
లిబియా D, L 127 V 50 Hz Barce, Benghazi, Derna, Sebha & Tobruk 230 V.
లిథువేనియా C, F 230 V (formerly 220v) 50 Hz
లైకెస్టీన్ C, J 230 V 50 Hz Swiss Norm, C only in the form CEE 7/16.
లక్సెంబోర్గ్నగరం C, F 230 V (formerly 220v) 50 Hz
మకావొ (చైనా) D, M, G, a small number of F 220 V 50 Hz No official standards there. However, in the Macao-HK Ferry Pier built by Portuguese Government before handover the standard was E & F. After handover, Macau adopted G in both government and private buildings.
మేసిడోనియా C, F 220 V 50 Hz
మడగాస్కర్ C, D, E, J, K 127 V
and
220 V
50 Hz
Madeira C, F 220 V 50 Hz
మలావి G 230 V 50 Hz
మలేషియా G (but M for air conditioners and clothes dryers) 240 V 50 Hz Penang 230 V. Type C plugs are very common with audio/video equipment. Plugged into Type G outlets using widely-available adapters or forced in by pushing down the shutter. The latter is widely practised, although hazardous.
మాల్దీవులు A, D, G, J, K, L 230 V 50 Hz
మాలి C, E 220 V 50 Hz
మాల్టా G 230 V 50 Hz
మార్టినిక్ C, D, E 220 V 50 Hz
మారిటేనియా C 220 V 50 Hz
మారిషస్ C, G 230 V 50 Hz
మెక్సికో A, B 120 V 60 Hz Type B becoming more common. Voltage can vary 110 to 135 depending on local transformer. Split phase
మైక్రొనీషియా A, B 120 V 60 Hz
మాల్డోవా C, F 220-230 V 50 Hz Compatible with European and former Soviet Union (GOST) standards.
మొనాకో C, D, E, F 127 V
and
220 V
50 Hz
మంగోలియా C, E 230 V 50 Hz
మాంటినిగ్రో C, F 220 V 50 Hz
మాంట్‌సెరాట్ (Leeward Is.) A, B 230 V 60 Hz
మొరాకో C, E 127 V
and
220 V
50 Hz Conversion to 220 V only underway.
మొజాంబిక్ C, F, M 220 V 50 Hz Type M found especially near the border with South Africa, including in the capital, Maputo.
మయన్మార్/బర్మా (మయన్మార్) C, D, F, G 230 V 50 Hz Type G found primarily in better hotels. Also, many major hotels chains are said to have outlets that will take Type I plugs and perhaps other types.
నమీబియా D, M 220 V 50 Hz
నౌరూ I 240 V 50 Hz
నేపాల్ C, D, M 230 V 50 Hz
నెదర్లాండ్స్ C, F 230 V (formerly 220v) 50 Hz
నెదర్లాండ్స్ యాంటిలిస్ A, B, F 127 V
and
220 V
50 Hz St. Martin 120 V, 60 Hz; Saba & en:St. Eustatius 110 V, 60 Hz, A, may be B
న్యూ కాలెడోనియా F 220 V 50 Hz
న్యూజిలాండ్ I 230 V 50 Hz Electricity Regulations 1997 states supply voltage is 230 V ±6%
నికారాగ్వా A, B 120 V 60 Hz
నైజర్ A, B, C, D, E, F 220 V 50 Hz
నైజీరియా D, G 240 V 50 Hz
నార్వే C, F 230 V 50 Hz

IT earthing system

Okinawa A, B 100 V 60 Hz Military facilities 120 V.
ఒమన్ C, G 240 V 50 Hz Voltage variations common.
పాకిస్తాన్ C, D 220 V 50 Hz But Karachi Electric Supply Corporation (KESC) output is 240 volts and 50 Hz.
పనామా A, B 110 V 60 Hz Panama City 120 V.
పాపువా న్యూగినియా I 240 V 50 Hz
పరాగ్వే C 220 V 50 Hz
పెరూ A, B, C 220 V 60 Hz Talara 110/220 V; Arequipa 50 Hz
ఫిలిప్పీన్స్ A, B 220 V 60 Hz Most plugs and outlets are Type A, but some are B. Sockets and switches are built to USA dimensions and fit USA sized wall boxes.
పోలండ్ C, E 230 V 50 Hz
పోర్చుగల్ C, F 220 V[10] 50 Hz
పోర్టోరికో A, B 120 V 60 Hz
కతర్ D, G 240 V 50 Hz
రియూనియన్ E 220 V 50 Hz
రొమేనియా C, F 230 V 50 Hz Virtually identical to German standards.
రష్యా C, F 220 V 50 Hz The former USSR (along with much of Eastern Europe) uses type GOST sockets with 4.0 mm pins and the 4.8mm standard used by West European (Schuko) Plugs. Obsolete standard 127 V/50 Hz AC using in some peripherial villages. Elsewhere it was replaced in 1970s by the 220V standard. Industrial appliances use 3-phase 380V AC supply.
రవాండా C, J 230 V 50 Hz
సెయింట్ కిట్స్ & నెవిస్ D, G 230 V 60 Hz
సెయింట్ లూసియా (Winward Is.) G 240 V 50 Hz
సెయింట్ విన్సెంట్ దీవులు (Winward Is.) A, C, E, G, I, K 230 V 50 Hz
సౌదీ అరేబియా A, B, F, G 127 V
and
220 V
60 Hz
సెనెగల్ C, D, E, K 230 V 50 Hz
సెర్బియా C, F 220 V 50 Hz
సీషెల్లిస్ G 240 V 50 Hz
సియెర్రా లియోన్ D, G 230 V 50 Hz
సింగపూర్ G (but M for air conditioners and clothes dryers) 230 V 50 Hz Types A and C are used for audio/video equipment and plug adapters are widely available.
స్లొవేకియా C, E 230 V 50 Hz
స్లొవేనియా C, F 230 V 50 Hz 360 V used for heavy duty applications.
సోమాలియా C 220 V 50 Hz
దక్షిణ ఆఫ్రికా M 220 V 50 Hz Grahamstown & Port Elizabeth 250 V; also found in King Williams Town
స్పెయిన్ C, F 230 V (formerly 220v) 50 Hz
శ్రీలంక D, M, G 230 V 50 Hz Increased use of type G in new houses/establishments. Mainly in Colombo and high end hotels.
సూడాన్ C, D 230 V 50 Hz
సూరీనామ్ C, F 127 V 60 Hz
స్వాజిలాండ్ M 230 V 50 Hz
స్వీడన్ C, F 230 V 50 Hz
స్విట్జర్‌లాండ్ C, J 230 V 50 Hz C only in the form CEE 7/16.
సిరియా C, E, L 220 V 50 Hz
Tahiti A, B, E 110 V
and
220 V
60 Hz
తైవాన్ A, B 110 V 60 Hz Most outlets are Type A. When an outlet is Type B, the ground (earth) holes are usually not connected to anything. Most appliances have Type A plugs, but some appliances have Type B plugs. Sockets and switches are built to USA dimensions and fit USA sized wall boxes.
తజకిస్తాన్ C, I 220 V 50 Hz
టాంజానియా D, G 230 V 50 Hz
థాయిలాండ్ A, B, C 220 V 50 Hz Outlets in hotels and newer buildings are usually a combination of types B and C which can accept plug types A, B and C. Outlets in older buildings are usually type A.
టోగో C 220 V 50 Hz Lome 127 V.
టోంగా I 240 V 50 Hz
ట్రినిడాడ్ & టొబాగో A, B 115 V 60 Hz
టునీషియా C, E 230 V 50 Hz
టర్కీ C, F 230 V 50 Hz
తుర్క్‌మెనిస్తాన్ B, F 220 V 50 Hz
ఉగాండా G 240 V 50 Hz
ఉక్రెయిన్ C, F 230 V 50 Hz
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ C, D, G 220 V 50 Hz
యునైటెడ్ కింగ్‌‌డమ్ G (D and M seen in very old installs and specialist applications) 230V (formerly 240v) 50 Hz Voltage tolerance of 230 V +10%/−6% (216.2 V to 253 V), to be widened to 230 V ±10% (207 V to 253 V) in 2008. A 'shaver' socket (similar to Type C) is sometimes found in bathrooms that will provide low current to some other plug types. These almost always have a 110 V socket and a 230 V socket in the same unit, or a switch to select voltage, which are sometimes labelled as 115 V and 230 V. The G type socket often has a on-off switch on the socket. 110 V centre point earthed transformers are often used for industrial portable tools.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు A, B 120 V 60 Hz Standardised at 120 V. Electricity suppliers aim to keep most customers supplied between 114 and 126 V most of the time. 240 V/60 Hz used for heavy duty applications (e.g. air conditioners, clothes dryers, stoves, ovens, and water heaters). Buildings with more than two branch circuits will usually have both 120 and 240 V available. Type B outlets are now required by code in new construction and renovation. A T-slot Type B is rated for 20 Amperes for use in kitchens or other areas using large 120 V appliances.
ఉరుగ్వే C, F, I, L 220 V 50 Hz Type F becoming more common as a result of computer use. Neutral and live wires are reversed, as in Argentina.
ఉజ్బెకిస్తాన్ C, I 220 V 50 Hz
వెనిజ్వెలా A, B 120 V 60 Hz Type G found in household 220V service only for air conditioning and some high power appliances.
వియత్నాం A, C 220 V 50 Hz Type A is the norm in Southern Vietnam and Type C is the norm in Northern Vietnam (according to the pre-unification border at 17 degrees North). Type G is found only in some new luxury hotels, primarily those built by Singaporean and Hong Kong developers. But Type G is never found in homes, shops, or offices.
Virgin Islands A, B 110 V 60 Hz
Western Samoa I 230 V 50 Hz
యెమెన్ A, D, G 230 V 50 Hz
జాంబియా C, D, G 230 V 50 Hz
జింబాబ్వే D, G 220 V 50 Hz
B (UL-NEMA 5-15 USA 3 pin)
C (CEE 7/16)
C (CEE 7/17 Euro 2 pin)
D (BS546 5 A version of Type M )
E (French)
F (CEE 7/4 "Schukostecker" or "Side Earth")
E+F (CEE 7/7)
E+F (CEE 7/7)


H (Israel)
I (Australasia)
J (Switzerland)
K (Denmark)
L (Italy)
M (15 A version of Type D BS546)

ఆధారాలు, మూలాలు

[మార్చు]
  1. "Electric current abroad" (PDF). Archived from the original (PDF) on 2012-04-05. Retrieved 2007-09-12.
  2. IEC/TR 60083: Plugs and socket-outlets for domestic and similar general use standardized in member countries of IEC. International Electrotechnical Commission. This 359-page technical report describes all national standards for domestic plugs and sockets. Its 1963 predecessor, CEE Publication 7, covered only the plugs and sockets of continental Europe.
  3. CENELEC Harmonization Document HD 472 S1:1988
  4. Electricity Supply (Amendment) (No. 2) Regulations 1994 (Statutory Instrument 1994 No. 3021), which amend the The Electricity Supply Regulations 1988 (Statutory Instrument 1988 No. 1057)
  5. CENELEC standard EN 50160: Voltage characteristics of electricity supplied by public distribution systems
  6. British Standard BS 7697: Nominal voltages for low voltage public electricity supply systems — (Implementation of HD 472 S1)
  7. ANSI C84.1: American National Standard for Electric Power Systems and Equipment—Voltage Ratings (60 Hertz) Archived 2007-07-27 at the Wayback Machine
  8. CSA C235: Preferred Voltage Levels for AC Systems, 0 to 50 000 V
  9. "Danish Safety Technology Authority (Sikkerhedsstyrelsen)". Archived from the original on 2008-01-22. Retrieved 2007-09-12. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  10. "Ministérios da Indústria e Energia e do Equipamento Social - Decreto Regulamentar n.º 90/84" (PDF). Archived from the original (PDF) on 2007-10-31. Retrieved 2007-09-12. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

ఆంగ్ల వికీలో సంబంధిత వ్యాసాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]